ఉండిలో దూసుకెడుతున్న ఆర్ఆర్ఆర్

ఉండిలో తెలుగుదేశం అభ్యర్థి రఘురామకృష్ణం రాజు తిరుగులేని ఆధిక్యతతో ముందుకు దూసుకెడుతున్నారు. మూడో రౌండ్ ఓట్ల లెక్కంపు పూర్తయ్యే సరికి ఆర్ఆర్ఆర్  20 వేల పైచిలుక ఓట్ల మెజారిటీ తో ముందంజలో ఉన్నారు. 

Teluguone gnews banner