Read more!

రెడ్ లైట్ తెరఫీ తో కంటి చూపు మెరుగు... 

మూడు నిమిషాలు ఎర్రటి కాంతిని చూస్తే కంటి చూపు మెరుగు పడుతుంది.  ఒక పరిశోదనలో ఎర్రటి కాంతిని లైట్ ను చూస్తే కంటి చూపు తగ్గుతుందని వస్తున్న ప్రచారంలో వాస్తవాన్ని తెలుసుకునేందుకు ఒక పరిశోదన చేపట్టారు. మనం వాడే ఎర్రటి లైట్  మైటో  కాన్ డ్రియా  రెటీనా పై పడుతుంది.మైటో కాన్ డ్రియా ఒక రకమైన కణాలు అవి శక్తి నిస్తాయి. లండన్  యునైటెడ్ కింగ్ డం కు చెందిన కాలేజ్ ఆఫ్ లండన్ సరైన లైట్ ఉంటె కంటి చూపు  తగ్గదని నిపుణులు కనుగొన్నారు ఈ పరిశోదనలో మూడు నిమిషాల పాటు ఎర్రటి కాంతి లేదా లైట్ ఉదయం వేళ వారానికి ఒక్కసారి తీసుకుంటూ  వయస్సు ద్వారా సంక్రమించిన  మందగించిన చూపు పెరుగుతుందని అంటున్నారు. ఈ మేరకు పక్షులు,ఎలుకల పై పరిశోదనలు చేసారు.ప్రోఫెసర్  గ్లెన్ జేఫ్ఫ్రి  మాట్లాడుతూ జంతువుల పై  ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎర్రటి కాంతి తో కూడిన  లైట్ ఒక అవసరం కోసం 67౦ నానోమీటర్లు దూరంలో అమరుస్తారు. 

రెటీ నల్ మైటో కాండ్రియా,,,

ప్రొఫెసర్ జెఫ్రీ  కంటి చూపు  మెరుగు పడడం  వంటి అంశం పై చేసిన పరిశోదన  వాస్తవానికి లైట్ల ప్రభావం వల్ల  మైటో కాండ్రియా వాటి ప్రాధాన్యత గురించి వివరించారు.కణాలు అత్యున్నత  శక్తి వంతమైన సాధన మని మైటో కాండ్రియా  కు చార్జర్ లా పనిచేస్తుందని అన్నారు.వయస్సు రీత్యా  ఎవరి కైతే చూపు మండగిస్తుందో ఈ సాధనం ఉపకరిస్తుంది. 4౦ సంవత్సరాల తరువాత చూపు మండగిస్తుందని 7౦% ఏ టి పి  తగ్గుతుంది. అయితే ఉన్న కణాలలో శక్తి  లేకపోవడం వల్ల చూపు మందగిస్తుంది.

ప్రొఫెసర్ జెఫ్రీ  ఇచ్చిన వివరాల ప్రకారం  కంటిలోపల  మైటో కాంద్రియా పై లాభనష్టాల పై కొత్త పరిశోదనలు చేసారు. రెటీనా మై టో  కాన్డ్ డ్రియా  కాక మరే ఇతర  అవయవం  ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. దీనివల్ల చాలా సులభంగా అప్తికల్స్  సరైన లైట్ ద్వారా  రేటినల్ మైట్రో కాండ్రి యా,మైటో కాండ్రియా లివర్,కిడ్నీ రెటీనా లో  వయస్సుతో నిమిత్తం లేకుండా ఇతర అవయవాల కన్నా త్వరగా బలహీన పడేది రెటీనా మీరు ఏమి చూసారు అన్న ప్రశ్నకు సమాధానం దొరుకు తుంది. దీనిని రెడ్ లైట్ తెరఫీ గా పిలుస్తారు.దీనివల్ల కొంతమేర చూపు మెరుగు పడుతుంది. 

కలర్ కాంట్రాస్ట్ విజన్...

స్త్రీ పురుషులలో  చిన్న పరిశీలన  34 సంవత్సరాల నుండి 7౦ సంవత్సరాల  ఉన్న వారిలో వస్తున్న మార్పులను వారి కలర్ కాంట్రాస్ట్ ఆధారంగా కంటి చూపును లెక్కించారు. ప్రారంభంలో  రంగులలో వ్యత్యాసం అందరిలోనూ  సాధారణ కలర్ కాంట్రాస్ట్ ఉందని గుర్తించారు.  కలర్ కాంట్రాస్ట్  విజన్ మూడు గంటల పాటు పరీక్షించారు.దానికి ఎర్రటి లైట్ పై పరిశీలించగా మరో వారం తరువాత  పరిశీలిస్తే మరల తిరిగి ఉదయం  పరిశీలిస్తే 17% పెరిగింది.                               .