జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రణబ్
posted on Jul 25, 2012 @ 11:52AM
భారత దేశపు పదమూడవ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రణబ్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ నాకు దక్కిన అత్యున్నత పదవికి ప్రజలందరికీ కృతజ్ఞుడనై ఉంటానని, దేశాబివ్రుద్ధి కోసం నిరేంతరం క్జ్రుషి చేస్తానని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతానని, యువత్రకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తానని రాష్ట్రపతిగా దేశానికి సేవ చేస్తానని, పారిశ్రామిక, రైతాంగ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.