రాష్ట్రపతి భవన కు చేరుకున్న ప్రణబ్
posted on Jul 25, 2012 @ 11:11AM
భారతదేశపు పదమూడవ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ ఘాట్, వీర్ భూమి, శక్తిస్థల్ వద్ద ప్రణబ్ ఘన నివాళి అర్పించారు. ప్రణబ్ చే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్. కపాడియా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆర్మీ. నేవీ ఆధ్వర్యంలో ఇంటర్ సర్వీసెస్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వనున్నారు.