కొలువుదీరిన కొత్త మేయర్లు..
posted on Mar 18, 2021 @ 3:24PM
ఏపీలో మొత్తం 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి అయింది కొన్ని చోట్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సాఫీగా సాగింది.
విజయవాడ -
మేయర్‌గా భాగ్యలక్ష్మీ
డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ
విశాఖపట్నం -
మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి
విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్
విజయనగరం-
మేయర్‌గా విజయలక్ష్మి
డిప్యూటీ మేయర్‌గా ముచ్చు నాగలక్ష్మి
మచిలీపట్నం-
మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ (తొలి రెండేళ్లు), చిటికిన వెంకటేశ్వరమ్మ (చివరి మూడేళ్లు)
డిప్యూటీ మేయర్లుగా తొలి రెండున్నరేళ్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, చివరి రెండున్నరేళ్లు డిప్యూటీ మేయర్లుగా శీలం భారతి, మాడపాటి వెంకటేశ్వరమ్మ
తిరుపతి -
మేయర్ డా.శిరీషా ఏకగ్రీవ ఎన్నిక
డిప్యూటీ మేయర్‌గా ముద్ర నారాయణ
చిత్తూరు -
మేయర్‌గా అముద
చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్
గుంటూరు -
మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు
డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర బాబు
ప్రకాశం -
ఒంగోలు కార్పొరేషన్ మేయర్‌గా గంగాడ సుజాత
డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ (బుజ్జి)
కడప -
మేయర్‌గా సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నిక
డిప్యూటీ మేయర్‌గా షేక్ ముంతాజ్ బేగం (మైనార్టీ విభాగం)
అనంతపురం-
కార్పొరేషన్ మేయర్ వసీం సలీం
డిప్యూటీ మేయర్‌గా దాసరి వాసంతి సాహిత్య