చంచల్ గూడ జైలులో జగన్ ని కలవనున్న మోహన్ బాబు
posted on Jul 24, 2012 @ 12:18PM
సినీనటుడు మోహన్ బాబు జగన్ ని కలుసుకొనేందుకు కొద్దిసేపట్లో చంచల్ గూడ జైలు కు బయలుదేరనున్నారు .జగన్ ని మోహన్ బాబు కలుస్తున్న నేపధ్యంలో అతను జగన్ పార్టీలో చేరుతారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందే చంచల్ గూడా జైలులో జగన్ ని అతని తల్లి విజయమ్మ,షర్మిల,అనిల్ కలిశారు.మోహన్ బాబు చంచల్ గూడ జైల్లోనే విజయమ్మ,జగన్ తో బేటి అవుతారని సమాచారం.