మోడీ విజయదశమి శుభాకాంక్షలు
posted on Oct 2, 2025 9:22AM
ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లోగురువారం (సెప్టెంబర్ 2) షేర్ చేసిన ఓ పోస్టులో ప్రధాని నరేంద్రమోడీ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన అయిన విజయదశమి, ప్రజలందరిలో ధైర్యం, వివేకంతో ముందుకు సాగే స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు.
ఈ పవిత్రమైన పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ ధైర్యం, వివేకం, భక్తి మార్గంలో నిరంతరం ముందుకు సాగే స్ఫూర్తిని పొందాలని ఆకాంక్షించారు.