మెడికో ఆత్మహత్య
posted on Mar 31, 2023 @ 12:50PM
తెలంగాణలో వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు.
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సనత్ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
గత నెల 25న ఇదే హాస్టల్‌లో హర్ష అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మెడికోలు బలవన్మరణానికి పాల్పడటం విషాదం.