Read more!

లివర్ సమస్య  నాడీ పతి చికిత్స ...


లివర్ మనశరీరంలో అత్యంత కీలక మైన అవయవాలాలో ఒకటి. అది చేసే పని మామూలు సహాయం కాదు.శరీరంలో ఉన్న ప్రోటీన్ ను నియంత్రించడం, ఆహారం అరుగుదలకు సంబంధించి రసాయనిక చర్యలు చేరుస్తుంది. దీనివల్ల శరీరంలో పేరుకు పోయిన టో క్సిన్స్ ను డి టోక్సిఫి కేషన్ చేస్తుంది.  మనం మనుగడ సాగాలంటే శరీరానికి లివర్ తప్పనిసరిప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయం అంటూ లేదు. ఒకవేళ లివర్ దీర్ఘ కాలం లో పనిచేయనట్లయితే  లివర్ డయాలసిస్ కు వెళ్ళే అవకాశం ఉంది.లివర్ మనశరీరంలో మెటబాలిజం ను నియంత్రించడం లో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. మరెన్నో పనులు చేస్తుంది.గ్లైకొజిన్ ను నిల్వచేస్తుంది. ఎర్రరక్త కణాలను డి కంపోజ్ కాకుండా లివర్ సహకరిస్తుంది. ప్లాస్మా ప్రోటీన్,హార్మోన్ ఉత్పత్తి చేయడం లో పొట్ట కింది భాగం లో ఉన్న పెల్విక్స్ ప్రాంతం నుండి బైల్ ను ఉత్పతి చేస్తుంది.  అరుగుదలకు అవసరమయ్యే అల్కలైన్ ను లిపిడ్స్ ను విడుదల చేయడం లో లివర్ ప్రత్యేకంగా పనిచేస్తుంది. శరీరంలో ఏర్పడే బయో రాసాయనాలను చర్యలను మోలిక్యుల్స్ నుసైతం సహజంగా పనిచేసేందుకు   లివర్ సహకరిస్తుంది.

లివర్ వ్యాధులు అంటే ఏమిటి?....

లివర్ వ్యాధి అంటే లివర్ పని తీరులో మార్పులు రావడం దీనికారణం గానే లివర్ అనారోగ్యానికి గురి అవుతుంది.అత్యంత కీలక మైన భాగం అయినందున అత్యవసరంగా పనిచేయాల్సి వచ్చినప్పుడు లివర్ పనిలో తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అసందర్భం లోనే వ్యాదుల బారిన పడుతుంది. తీవ్రంగా గాయాలు అయ్యి లివర్ పని చేయకుండానే పోతుంది. ఈ కారణంగా లివర్ కు తీవ్ర పూర్తిగా డ్యామేజ్ జరగ వచ్చు.లివర్ వ్యాధిని హేప్టిక్ డిసీజ్ గా పేర్కొన్నారు. లివర్ వ్యాధీ అన్నది పెద్ద పదం అంటే చాలా పెద్ద అర్ధం ధ్వనిస్తుంది. మన శరీరంలో లివర్ లో సమస్య వచ్చినప్పుడు పూర్తిగా మన ఆరోగ్య వ్యవస్థ లోని పెద్ద పెద్ద సమస్యల కు దారి తీస్తాయి.ఓ క్కోసారి  ఇతర భాగా లు సైతం పనిచేయకుండా పోతాయి. సహజం గానే 75% లేదా ఒకవంతు   లివర్ కణాలు పని తీరు లో మార్పు వస్తుంది.లివర్ మనశరీర,లో ఒక పెద్ద అంగం అందుకే  చాలా రకాలుగా పనిచేస్తుంది కాబట్టి దీనిని గ్లాండ్ గా పరిగణి స్తారు.లివర్ ద్వారా బైల్ విడుదల చేస్తుంది. లివర్ మన శరీరం లో కుడి వైపు పొట్ట పై భాగం లో ఉంది ఊపిరి తిత్తుల పక్కటే ముకల లో రక్షింపబడి కాపాడుతూ ఉంటుంది.లివర్ కణాల ద్వారా రెండు మర్గాలాలో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది.

హేప్టిక్ ఆర్టరీ ద్వారా శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ లో చాలా చిక్కని రక్తం మన గుండె దమనుల ద్వారా రక్తం పంప్ చేయ బడుతుంది.ఇక్కడే ఉన్న పోర్టల్ వెయిన్ రక్తనాళం  ద్వారా పెద్దపేగుల ద్వారా న్యుట్రీస్ ను ప్లీహానికి సరఫరా చేస్తుంది.సహజంగా సాధారణం గా నాళం ద్వారా రక్తం తిరి  గుండెకు వస్తూ ఉంటుంది. మరో నాళం నుండి విడుదలయ్యే రసాయనాలు పెద్దపెగులలోనికి ప్రవేశించి లివర్ ద్వారా డి టో క్సిఫీ కేషన్ తదనంతరం ఫిల్టర్ చేయబడి ఇతర ప్రాంతాలలోకి పోర్టల్ వెయిన్ కూడా ప్రభావ వంతంగా కొన్ని రకాల రసాయనాలు ప్రోటీన్ లు కొలస్ట్రాల్ ను లివర్ కణాలు ప్రోటీన్ లను గ్లై కోజన్ శరీరంలో సహజంగా పనిచేసేందుకు అవసరం.

లివర్ వ్యాధి లక్షణాలు......

అలసట,వాంతి వచ్చినట్టుగా ఉండడం,వికారం గా ఉండడం,కుడి వైపు పై భాగం పొట్టలో నొప్పి, పచ్చకామెర్లు, అలసట,మల బద్ధకం, కంటి చూపు తగ్గడం.బరువు తగ్గడం. నిద్రలేమి వంటి లక్షణాలు గుర్తించండి సరైన సమయం లో సరైన చికిత్స అవసరం.

నాడీ పతి పాత్ర.....

నాడీ పతి ద్వారా లివర్ సమస్యలకు మందులు వాడకుండానే,శస్త్ర చికిత్సలేకుండా    చికిత్స చేయవచ్చు. అంటున్నారు నాడీ పతి వైద్యులు కృష్ణం రాజుగారు.చికిత్స చాలా సహజ సిద్ధంగా ఎకో ఫ్రెండ్లీ గా ఉంటుంది అలాగే లివర్ కు శక్తి నివ్వడం ద్వారా లివర్ పనిచేస్తుంది.నాడీ తెరఫీలో 1౦౦ కు పైగా పురాతన తెరఫీల ద్వారా లివర్ సహజంగా పనిచేస్తుంది.మన శరీరం ఎప్పుడై తే బలహీన పడుతుందో అనుకోకుండా జరిగే ఘటనకు,లేదా ఆహారపు అలవాట్ల లో వచ్చే మార్పులు ప్రకృతిలో వచ్చే మార్పులు ఒకవేళ ఏదైనా నాడి పనిచేయనట్లైతే ఆ సమస్య మరిన్ని నాడులకు విస్తరిస్తుంది.ఈ నాడుల్లో శక్తి తగ్గి అది సూక్ష్మ్స శరీరం లోకి చేరి వ్యాధిగా మారుతుందని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.శరీరం లో వచ్చిన మార్పును  వ్యాధిని గుర్తించిన దాని తీవ్రత అది ఏ స్థాయి స్టేజి లో ఉందొ కూడా గుర్తించ వచ్చు.అంటున్నారు నిపుణులు.

మన శరీరం లో 72,౦౦౦ నాడులు ఇతర అవయవాలకు అనుసంధానం చేయబడి ఉంటుంది.ఏ నాడిలో అయినా బ్లాక్స్ ఉంటె ఆ నాడి పని చేయదు.ఆ నాడి సరిగా పనిచేయదు. అందుకు ఈ నాడుల్లో శక్తి ఉండదు. ఆనాడులకు శక్తి నిస్తే చికిత్సకు ముందు సరిగా పని చేస్థాయి.నాడీ పతీ మూలాల ను కనుగొన్న తరువాతే చికిత్స చేస్తారు.ఏ నాడిలో అయితే బ్లాకేజ్ ఉందొ పల్స్ ను బట్టి నిర్ధారణ చేస్తారు.చికిత్స తరువాత 5 -6 నిమిషాల్లో వచ్చే మార్పు మీరు గమనించవచ్చు.మా చికిత్స ద్వారా ఒకసారి సమస్య కు ఉపసమనం కలిగాక ఇక లివర్ సమస్య మళ్ళీ  జీవితం లో రాదు. లివర్ సమస్యకు  నాడీ చికిత్స చాలా సురక్షితం.ఆధునిక శాస్త్రచికిత్సల కు బదులు శాస్త్త్రీయ చికిత్స మేలు చేస్తుందని అంటున్నారు ప్రముఖ నాడీ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు.