ఇంజనీరింగ్ అడ్మిషన్లకు తొలగిన అడ్డంకి.
posted on Aug 1, 2012 @ 2:59PM
ఏకీకృత ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మరకే వ్యవహరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశంతో ఇంజనీరింగ్ అడ్మిషన్లకు అడ్డంకి తోలిగినట్లయింది. కన్వీనర్ కోటా మరియు యాజమాన్య కోటా మధ్య తేడాలు తొలగిపోయాయి. ఏడాదికి 31,000 నుండి 50,200 రూపాయలను పెంచారు. దీంతో రాష్ట్రప్రభుత్వంపై ఫీజు రీ ఎంబర్స్ మెంట్ భారం పెరగనుంది.