హీరోయిన్ ఇంట్లో శవం

 

ఓ నటి ఇల్లు.. ఆ ఇంటి స్విమ్మింగ్ ఫూల్ లో మృతదేహం.. ఆ సమయంలో ఎవరూ లేరు.. ఇదేదో సినిమా స్టోరీ లా ఉందనుకుంటున్నారా. కాదు నిజంగా జరిగిన సంఘటన. వివరాల ప్రకారం హాలివుడ్ నటి డెమీమూర్ ఇంటి స్విమ్మింగ్ ఫూల్ లో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం లభించడంతో సంచలనం రేగింది. ఆమె నివాసం బెవెర్లీ క్రెస్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఘటన జరిగినపుడు నటి డెమీమూర్, ఆమె పిల్లలు ఇంట్లో లేరట. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు.

Teluguone gnews banner