ఉత్సాహంగా రంజాన్ జరుపుకుంటున్న ముస్లీం సోదరులు
posted on Aug 20, 2012 @ 10:26AM
ముస్లీం సోదరులు ఏంటో పవిత్రంగా మాసం పాటు కఠోర ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆదివారం ఆకాశంలో చంద్రుని దర్శనంతో ప్రపంచవ్యాప్తంగా నేడు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను జరుపుకోనున్నారు. నేటి ఉదయం నుండే మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖమయ్న్త్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టి.ఆర్.ఎస్. నాయకులు ముస్లీం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.