Read more!

అండమాన్ దీవుల్లో భూకంపం..

అండమాన్ నికోబార్ దీవులను ఇవాళ భూకంపం వణికించింది. తెల్లవారుజామున 2.30 గంటలకు భూకంపం సంభవించింది..దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. అయితే ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం లేదు. భూకంపం వచ్చే అవకాశం లేదని జాతీయ భూకంప పరిశోధన సంస్థ వెల్లడించింది.