దోమకొండ కేసులో కోర్టు నోటీసులు అందుకున్న కామినేని
posted on Aug 9, 2012 @ 4:56PM
పార్లమెంట్ సభ్యుడు, మెగాస్టార్ వియ్యంకుడు కామినేని హాస్పిటల్స్ అధినేత కామినేని ఉమాపతి మళ్ళీ దోమకొండ కోట వివాదంలో చిక్కుకున్నారు. వెంకటభవన్ తమదేనని సమీర్ అనే వ్యక్తి కామారెడ్డి కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీనికి స్పందించిన కోర్టు 22లోపు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు కామినేని ఉమాపతి, అనిల్ లకు నోటీసులు జారీ చేసింది.