Read more!

కోవిడ్ 19 కన్నా అత్యంత ప్రమాదకరం డయాబెటీస్ వైద్యుల హెచ్చరిక ?

ఇన్సులీన్ ఇంటర్ సెప్టర్ తో డయాబెటీస్ కు చెక్ పెట్టచ్చు అంటున్నారు వైద్యులు. దీర్గ కాలంగా మీరు డయాబెటీస్ తో  బాధ పడుతున్నారా ఇక నిశ్చింతగా ఉండండి. జర్మనీకి చెందిన సెంటర్ ఫర్ ఇన్వి రాన్ మెంట్ సంస్థ జరిపిన పరిశోధనలో పనిచేయకుండా ఉన్న ప్యాం క్రియాస్ నుండి ఇన్సులిన్ ను  ఉత్పత్తి చేయడం ప్యాం క్రియాటిక్ డాటాసెల్స్ ను సంరక్షించడం ఇన్సులిన్ పునరుత్పత్తి  చేయడం ద్వారా డయాబెటీస్ ను  నిలువరించ వచ్చని తెలుస్తోంది. ఇన్సులిన్ ఇంటర్ సెప్టర్ పేరుతో మందును కనుగొన్నారు. హెల్మ్  హేల్త్జ్ ముఎంచెం సెంటర్ ఫర్ డయాబెటేస్  పై చేసిన పరిశోదన ఒకమైలురాయిని  దాటిందని వైద్యులు అనందం వ్యక్తం చేసారు. డయాబెటీస్ పై చేస్తున్న పరిశోధనలో శాస్త్రజ్ఞులు  దీనితో కీలక ఆడుకు పడినట్లు అయ్యింది. 100  సంవత్సరాల ఇన్సులిన్ వాడడం ద్వారా బ్లడ్ షుగర్ ను అడుపు  మాత్రమే చేయగలిగామని పేర్కొన్నారు . 5 ౦ సంవత్సరాల ఇన్సులిన్ ఇన్ సెప్టర్ ను కనుగొన్నట్లు  వైద్యులు ఆనందం వ్యక్తం చేసారు. పనిచేయకుండా పోయిన ప్యాం క్రియాస్ ద్వారా ఇన్సులిన్, ఇంటర్ సెప్టర్  ద్వారా ఇన్సులిన్ వృద్ధి చెందిందని. ప్యాం క్రియాస్  డాటా సెల్స్  పునరుత్పత్తి చేయడం ద్వారా డయాబెటీస్ ను పెరగకుండా నిలువరించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు.    

డయాబెటీస్  ఒక మెటా బాలిక్ డిజార్డర్ వల్ల ఇన్సులిన్ ఉత్పతి కాకపోవడం ఇన్సులిన్ డాటా సెల్స్ ఉత్పత్తి లేనందు వల్లే ఇతర అవయవాల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా  ప్యాం క్రియాస్ ఆవయవం చక్కేర శాతాన్ని ఇతర సమస్యలను  తగ్గిస్తుంది. మెటా బాలిక్ వ్యవస్తలో  లోపం వల్లే ఈ సమస్యకు మందులు వాడినా  పరిష్కారం కాకపోగా ఇతర అనారోగ్య సమస్యలు వేదిస్తాయి. ముఖ్యంగా  డయాబెటీస్  న్యూరో పతి , డయాబెటీస్ నేఫ్రోపతి , కిడ్నీ, లివర్ చివరికి గుండె సైతం ఇబ్బందుల్లో పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు . గుండె పని చేయక పోయినా , షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినా మెదడులో నాళాలు పూడుకు పోవడం , పూర్తిగా అన్ని అవయవాలు పని చేయకండా పోతాయని దానివల్ల  మరణం సంభవిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటీస్ ను నిలువరించే  పూర్తి వైద్యం, మందులు, చికిత్సలు  అందుబాటులో లేవని  నిపుణులు విశ్లేషించారు. గతంలో ఇన్సులిన్ తెరఫీ వినియోగించినప్పటికీ దీని వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించాగాలిగినా ఇన్సులిన్ వల్ల బరువు పెరగడం, ఊబకాయం, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు పేర్కొన్నారు. ఇన్సూలిన్  ఇంటర్ సెప్టర్ ద్వారా ఇన్సూలిన్ ఉత్పత్తి  ప్యాం క్రియాటిక్ బీటా సెల్స్ ను బతికించవచ్చని, దీనిద్వారా మెటా బాలిక్ థెరపీతో  ఇన్సులిన్ రోగులను రక్షిస్తుందని  పరిశోధకులు  వెల్లడించారు.

ఇంటర్ సెప్టర్ ద్వారా మాలిక్యుల్స్ లక్ష్యంగా బీటా సెల్స్ ను రక్షిస్తుంది. సెల్స్ రీజనరేషన్,   సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు తేల్చారు. ఎలుకలపై జరిపిన పరిసోదనలో ఇన్ సెప్టర్ ఉత్పత్తి చేసే సెల్స్ ఒక షీల్డ్ లా పనిచేస్తుంది. అలాగే ఇన్సులిన్ మార్గాన్ని సుగమం చేసింది ఇన్ సెప్టర్  షుగర్ లెవెల్స్ ను తగ్గించగలిగిందని,  ఇన్సులిన్ ను శక్తి వంతంగా ఉంచుతుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఇన్ సెప్టర్ పని చేస్తే ఏమౌతుందని జనటిక్ గా లేదా ఫార్మాకాలజీ  ప్రకారం ఎలా పనిచేస్తుంది ? అన్న సందేహాన్ని వైద్యులు  వెలిబుచ్చారు . ఇన్ సెప్టర్ బీటా సెల్స్ ను తాకడం ద్వారా యాంటీ బాడీలు తయారై బిటాసెల్స్ పని చేయడం మొదలౌతుంది. ఇవి మరింత వృద్ధిచెంది ఇన్ సెప్టర్ డయాబెటేస్  లక్ష్యంగా డయాబెటీస్ కు గల కారణాలను శోధించింది . ఈ పరిశోదన చేసిన ఫ్రెడ్ రిక్ బ్యాటింగ్ కు నోబెల్ బహుమతి వచ్చే అవకాశం ఉందని ఇన్సులిన్ మందు తో జీవితం పరిరక్షించవచ్చని నిపుణులు  భరోసా కల్పించారు. 1 ౦ ౦ సంవత్సరాల  క్రితం ఇన్సులిన్ డ యాబెటేస్ ను నివారించలేదని కేవలం  లక్షణాలను బట్టి డయాబెటీస్ ను మేనేజ్ చేయవచ్చని మాత్రమే తెలుసుకోగలిగామన్నారు. ఈ విధానం వందల సంవత్సరాలుగా  కొనసాగిందని ఇన్ సెప్టర్ కనుగోనడం ద్వారా మందుతో బెటా సెల్ పునరుత్పత్తి చేయడం సాధ్యమయ్యిందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇంటర్ సెప్టర్  టైపు 1 టైపు 2 డయాబెటీస్ రోగులకు లాభదాయకమని అన్నారు. ఇన్సులిన్ ఇంహేబిటరీ  రిసేప్టర్ మరో ముఖ్యమైన అడుగుగా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. హెల్మ్ హెల్తజ్ ఎంటర్న్ ముంచెన్ సిఇఓ  కోవిడ్ 19 కన్నా అత్యంత ప్రభావం చూపేది  డయాబెటీస్ మాత్రమే అని హెచ్చరించారు, త్వరిత గతిన  చంపేస్తుందని అన్న విషయం  మరువరాదని  పేర్కొన్నారు. ప్రపంచంలో డయాబెటీస్ లేకుండా చేయాలన్న లక్ష్యం తో డాక్టర్ల బృందం పనిచేసింది . ఇప్పటికే  డయాబెటీస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న భారత్ లాంటి దేశంలో ఇన్స్యూల్ ఇంటర్ సెప్టర్ మందు క్లినికల్ ట్రైల్స్ నిర్వహించేందుకు జర్మనీ సిద్దమవుతుంది.