తొలిసారిగా లోక్ సభ బరిలో నారాయణ
posted on Apr 6, 2014 @ 9:17PM
కాంగ్రెస్-సీపీఐల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తులలో భాగంగా సీపీఐకు దక్కిన ఖమ్మం సీటు నుండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మొట్టమొదటి సారిగా లోక్ సభకు పోటీ చేయబోతున్నారు. సీపీఐ పార్టీకి స్టేషన్ ఘనపూర్, రామగుండం,బెల్లంపల్లి, మహేశ్వరం దేవరకొండ, పినపాక, కొత్తగూడెం, వైరా, మునుగోడు, అసెంబ్లీ నియోజకవర్గాలు దక్కాయి.
గుండా మల్లేష్: బెల్లంపల్లి
కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం
పల్లా వెంకటరెడ్డి మునుగోడు
రమావత్ రవీంద్రకుమార్ దేవరకొండ
డాక్టర్ మూడు నారాయణ వైరా
తోలెం రమేష్ పినపాక