ఏపీలో కౌంటింగ్ మరికొద్ది సేపటిలో
posted on Jun 4, 2024 8:07AM
ఏపీలో మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రారంభం
మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు
4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు
అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
8 గంటలకు లెక్కింపు ప్రారంభం
పార్లమెంటు నియోజకవర్గాల కు 2443 ఈవీఎం టేబుళ్లు
443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు
అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుల్లు
557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు
రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు