రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-13


జగన్ పార్టీ తరఫున పోటీలో నిలబడ్డవాళ్ళంతా మంచోళ్ళే. వాళ్ళలో ఒక మంచోడు మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పోలింగ్ బూత్‌ల్లో ఈయన గారి మంచితనం ఏమిటో సీసీ టీవీ కెమెరాల సాక్షిగా బయటపడింది. పిరికి పిల్లి పిన్నెల్లి చేసిన పాపాలకు కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. ఆయన రాక కోసం సెంట్రల్ జైలు గేటు ఎదురుచూస్తోంది.

Teluguone gnews banner