ముంబై వ్యభిచార గృహం నుంచి10మందికి విముక్తి
posted on Sep 21, 2012 @ 12:06PM
ముంబయిలోని వ్యభిచార గృహంపై దాడులు సిఐడి దాడులు నిర్వహించారు. ఇందులో పదిమంది యువతులను రక్షించారు. వ్యభిచార గృహం నడుపుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారిలో ఉన్నారు. పోలీసులు కాపాడిన పదిమంది మహిళలో మన రాష్ట్రానికి చెందిన వారు నలుగురున్నారు. వీరిలో ముగ్గురు వయసు 20 లోపు ఉండగా,మరొకరు 35 ఏళ్ల లోపు ఉన్నారు. వ్యభిచార గృహం నిర్వహణకు సంబంధించి అనిత, కృష్ణ, వీరమణి, నాగమణిలను నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ముగ్గురికి 14 రోజుల పాటు కోర్ట్ రిమాండ్ విధించింది.