వాన్ పిక్ కేసులో ఇవాళ సిబీఐ ఛార్జిషీటు
posted on Aug 13, 2012 @ 11:21AM
సిబీఐ జగన్ అక్రమాస్తుల కేసులో నమోదు చేసిన చార్జిషీటును ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు దాఖలు చేయనుంది. వాన్ పిక్ భూ కేటాయింపుల ద్వారా లబ్దిపొందిన వారు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని ఇదివరకే పలువురిని సిబీఐ అరెస్టు చేసింది. నిందుతులు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. వీరిని బెయిల్ పిటీషన్ లను అడ్డుకునేందుకు సిబీఐ ఈ నిర్ణయం తీసుకుందని భోగట్టా.