'బాద్ షా' ఆడియో ఫంక్షన్ లో అపశ్రుతి

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' ఆడియో ఫంక్షన్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టుడియోలో జరుగుతున్న ఆడియో ఫంక్షన్ కు భారీగా అభిమానులు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగిందని వార్తలు వచ్చాయి. ఈ తొక్కిసలాటలో వరంగల్ జిల్లా ఉర్సుగుట్టకు చెందిన రాజు అనే అభిమాని మృతి చెందాడు. రాజు మృతుదేహాన్ని కొండాపూర్ కు చెందిన ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

Teluguone gnews banner