ఎఫ్డీఐల వల్ల రైతులకు మేలు : ప్రధానమంత్రి మన్మోహన్

లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్వర్ణోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి మన్మోహన్ భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పంజాబ్‌లోని రైతు సంఘాలు బలంగా మద్దతు తెలిపాయని అన్నారు.

Teluguone gnews banner