Previous Page Next Page 
కావేరి పేజి 4

    క్లాసుకి వచ్చేసరికి అప్పటికే క్లాసు టీచర్ వచ్చి అటెండెన్సు వేస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన కావేరిని కోపంగా చూశారు ఆ మాష్టారు!

    "నాకు విపరీతమయిన కడుపులో నెప్పి అయితే బైటికి వెళ్ళానండీ!...వాంతులు కూడా అయినవి...మీకు చెప్పి యింటికి వెళ్ళిపోవాలని వచ్చాను సార్!" బిక్క మొహంతో జవాబు యిచ్చింది. ఆ మాటతో ఆ మాష్టారు మనసు కరిగిపోయింది.

    "అటెండెన్సు వేయించుకుని వెళ్ళి పో!" అన్నాడు.

    అంతా కోపమూ పోయింది ఆ మాస్టారులో! ఆడపిల్ల బాధపడితే చూడలేని ఆ మాష్టారు మంచితనం యిలాంటప్పుడే వ్యక్తం చేస్తుంటారు.

    "ఎందుకనే?" అర్ధంకాక అడిగింది సుబ్బులు!

    "ఏమోనే?....మరీ వికారంగా వున్నది అదీగాక రాత్రి రెండవ ఆట సినిమాకి వెళ్ళి రావటంతో నిద్రలేదు...నేను యింటికి వెళ్ళిపోతానే! కళ్ళు తిరుగుతున్నాయి.." అడిగింది కళ్ళు మూసుకుంటూ.

    "నేను కూడా రానా?" అడిగింది సుబ్బులు!

    "నువ్వు వస్తే ఎలా? పాఠాలు ఎవరు మనకీ చెపుతారు? నేను వెళ్ళగలను...నోట్సూ అదీ నువ్వు వ్రాసుకుని రా!...అబ్బా!....నెప్పి!..." పొట్టమీద చేతితో నొక్కి పట్టసాగింది బాధని భరించుతున్నట్లుగా!

    పళ్ళు మధ్యలో పెదవిని వుంచి బిగబట్టినట్టు నటించుతూ పుస్తకాలు తీసుకుని బైటికి వచ్చేసింది. తననెవరాయినా గమనించుతున్నారో? లేదోనని అటు యిటు తలతిప్పి చూస్తూనే గబగబా నడక సాగించింది కావేరి! అలా నడుస్తూ సందులూ గొందులూ దాటుకుని డ్రాయింగ్ మాష్టారు యింటి గుమ్మం ఎక్కేసరికి ఆయాసంతో పాటు గుండె దడ కూడా వచ్చింది. కొద్దిగా తెరిచి వున్న తలుపులను నెట్టుకుంటూ ఒక్క ఉదుటున పడిపోతున్నట్లుగా లోపలికి వచ్చి పడిపోయింది.

    "ఏమిటా తొందర? నెమ్మదిగా రాలేవూ? నేను పట్టుకోకపోతే పడిపోయి నుదుటికో, కాలికో దెబ్బ తగిలించుకుని వుండేదానివి..." అన్నాడు కావేరిని గట్టిగా పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటూ!

    ఏం జరుగుతుందో తెలియటం లేదు కావేరికి! ఆ మాష్టారు తనను ఎందుకలా పట్టుకున్నాడో? ఆ పట్టుకోవటంలోని వడుపుకి తనకేమిటో అనిపించినా, వదిలించుకోవాలన్న ఆలోచన వచ్చినా మాష్టారు ఏమయినా అనుకుంటారేమోనన్న భయంతో ఊరుకున్నది.

    ఇదే అదను అనుకుంటూ కావేరిని యింకా గుండెలకు హత్తుకుని బిగించి పట్టుకుని పెదాలతో మెడను చెంపలను ఎదరను తడుముతూ ఉశ్వాస నిశ్వాసలను విడుస్తూ కావేరిని ఊపిరి తీసుకోనివ్వకుండా ఇంకా ఇంకా బిగి కౌగిలిలో బిగించి అంతులేని తమకం కలిగించుతూ వేడిసెగలు రగిలించుతూకావేరి బలంగా  ఉశ్వాసనిశ్వాసలను విడుస్తుంటే బండి లైన్ లో పడినట్లేనన్నట్లుగా ఒక్క ఉదుటున ఎత్తి మంచం మీద పడవేసి తాను మీద పడబోయెంతలో వీధి గుమ్మం దగ్గర అలికిడి అయ్యేసరికి చటుక్కున లేచి నిలబడ్డాడు మాష్టారు.

    తలుపులు వేసుకోని తన తెలివి తక్కువకి విచారించుతూ గుమ్మం దగ్గరకు వచ్చి బైటకి తొంగిచూసే ధైర్యం లేక నెమ్మదిగా పిలిచాడు.

    "ఎవరు?"

    జవాబు రాకపోయేసరికి బైటికి వెళ్ళే ధైర్యం లేకపోయింది. ఆ తలుపులు దగ్గిరే తచ్చాడుతున్నాడు మాష్టారు.

    ఇదే అదను అనుకున్న కావేరి చటుక్కున మంచం మీద నుంచి లేచి టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడింది. గుండెలు ఎగిసిపడుతున్నవి. ఏదో కొత్త రకం అనుభూతి! శరీరంలో వింత చలనం కలిగి పరవశింపచేస్తున్నది.....ఇంకా ఆ అనుభూతి నుంచి తేరుకోలేక రెండు చేతులనూ టేబుల్ మీద ఆన్చి నిలబడిపోయింది.

    ఎవరని అడిగినా జవాబు రాకపోయే సరికి డ్రాయింగ్ మాష్టారు బైటికి తొంగి చూశాడు.

    వేస్టు పేపర్సుని నములుతూ ఆవు దూడ గోడవారగా నిలబడివుంది. అలా నములుతుంటే ఆవు దూడను చూసి ఎవరో అనుకుని భ్రమపడ్డాడు. మంచి మూడ్ చెడగొట్టిన ఆవుదూడ మీద కోపం వచ్చి చటాలున తలుపులు మూసి వచ్చేసరికి కావేరి టేబుల్ దగ్గర నిలబడి వున్నది.

    ఈ అవకాశం మరలా రాదు!...రాదు!...అనుకుంటూనే వెనుక నుంచే కావేరిని వాటేసుకుని తన బిగికౌగిలిలో బిగించాడు.

    "వదలండి మాస్టారూ వదలండి! ఎవరయినా చూస్తారు!" గుంజుకుంటూ అంది కావేరి!

    "ష్...అరవకు! ఎవరూ చూడరు! ఎవరూరారు! తలుపులు బిగించానుగా? అసలు నిన్ను యిందుకే ఇక్కడికి రమ్మన్నది! ఒక్క పది నిముషాలు ఓపికపట్టు!" అంటూ మరింతగా కావేరిని బిగించి పట్టుకుని భుజంమీద పమిటని తీసి క్రిందపడవేశాడు.

    "నాకు ఊపిరి ఆడటంలేదు మాష్టారూ? నన్ను వదలండి! ఛీ! ఛీ! ఇలా ముద్దులుపెడతారేమిటి? నా పమిటంతా తీసేస్తారేమిటి? నా జాకెట్టులోపలికి ఎందుకు అలా చేతులుపెడుతున్నారు?"

    కావేరి గింజుకుంటూ మాస్టారిచేతుల్లోనుంచి తను తప్పించుకునేటందుకు ప్రయత్నంలో పెనుగులాడుతోంది.

    పిట్ట జారిపోయేటట్లున్నదని గ్రహించిన మాష్టారు టేబుల్ మీద నున్న పుస్తకంలోనుంచి కొన్ని ఫోటోలుతీసి చూపించాడు.

    వాటిని చూస్తుంటేనే కావేరి మనసులో జుగుప్స కలిగింది. యిలా చేస్తే ఇంకేమయినా వున్నదా? మునసబుగారమ్మాయికి పెళ్ళిగాకుండానే నెలతప్పిందని ఊరంతా గుప్పుమన్నది. కడుపు పోగొట్టడానికి పట్నం కూడా తీసుకెళ్లారట! నాలుగునెలలు గడిచాయని, వీలుకాదని చెప్పటంతో ఎవరో బంధువుల ఇంటిలోవుంచి పురుడుపోసి, పుట్టిన బిడ్డని చంపేసి కూతురిని తీసుకువచ్చారని ఊరుఊరంతా మారుమ్రోగిపోయింది.

    రేపు తననుకూడా అలాగే చెప్పుకుంటారుగా? ఫోటోలు ఇవ్వకపోతే పోనీ! ముందు ఈ రాక్షసుడి బారినుంచి తప్పించుకోవాలి! లేకపోతే మునసబుగారి దంపతులులాగా తన తల్లితండ్రులుకూడా బాధపడాలి! వాళ్ళంటే డబ్బున్నవాళ్ళు! అంతో యింతో చదువుకున్నవాళ్ళు తన తల్లిదండ్రులకి ఆ రెండూలేవు. వినాయకరావుబావ ఏమనుకుంటాడు. తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. తను ఏది కావాలంటే అదే తీసుకువచ్చి యిస్తాడు....యిస్తున్నాడుకూడాను! రేపు తనకి ఆ మునసబు గారమ్మాయిలాగా అయితే తనను బ్రతకనిస్తారా?

    "ఫోటోలు యిస్తాను ఇంటికి రమ్మనమని చెప్పింది యిందుకేనన్న మాట! నన్ను వదలకపోతే గట్టిగా అరుస్తాను...కేకలు వేస్తాను...గురువు అంటే తండ్రితో సమానం అంటారు. మీరేమిటి? ఇంత దారుణంగా ప్రవర్తించుతారు?"

    గింజుకుని గింజుకుని మరీమరీ వదిలించుకుని దూరంగా నిలబడి కోపంగా చూసింది కావేరి.

    ఇంతవరకూ మెత్తగా వూరుకున్నది అనుకున్నాడు. రమ్మనగానే వచ్చింది అనుభవించాలనుకుని ఆశపడ్డాడు. ఒకసారి రుచిచూపించితే యింక తనను వదిలిపెట్టదని, నూతన భంగిమలు చూపించితే మధుర క్షణాలులాగా కావేరి మనసులో నిలచిపోతే అవే మధురస్మ్రుతులకోసం ఆమె వయస్సు ఉరకలు వేస్తుందని తలచాడు. కాని తను ఊహించింది ఒకటి? జరిగింది మరొకటి? తను అడుగు ముందుకివేయకుండా తనకాళ్ళకి బంధాలేసేసింది నిజంగా అరిచినా అరవగలదు!

 

           తనభార్య పుట్టింటికి వెళ్ళినప్పటినుంచి యిరుగుపొరుగు తనమీద ఓ కన్నువేసివుంచారు. తన భార్య చెప్పి వెళ్ళినదనే అనుమానం కలిగేది వారి చూపులనుబట్టి! ఏచిన్నచప్పుడు వినిపించినా అందరూ బయటికివచ్చి చూడటంతో తన అనుమానం
బలపర్చుకున్నాడు. తన రాసలీలలు భార్యకి తెలుసు! అందుకే తనమీద నిఘా వేసి వుందనుకున్నాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS