Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 38


    "ఎవరికీ తెలీకపోయినా- నాకిష్టంలేదు-"

 

    అవినాష్ ఊరుకోలేదు. ఈ సమయాన్ని తను ఉపయోగించుకోకపోతే రోష్ణి తనకు దక్కదు. రోష్ణిని అడ్డు పెట్టుకుని తను నాటకం ఆడాలంటే- ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు.

 

    "నేను నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నువ్వు నన్నేం ప్రేమించడంలేదని తెల్సిపోతోంది రోష్ణి-" మొహం పక్కకు పెట్టుకుని జేబులోంచి సిగరెట్ తీసి కాలుస్తూ అన్నాడు అవినాష్.

 

    రోష్ణి ఆ మాటకు జవాబేం చెప్పలేదు.

 

    ఈ ఏకాంతం ఆమెకు చాలా ఇష్టంగా ఉంది. ఈ ఏకాంత సమయంలో అవినాష్ తో గడపాలని ఉంది. కానీ ఆమెకు ఏదో బెంగగా ఉంది. బెరుగ్గా ఉంది. పిరిగ్గా ఉంది.

 

    ప్రేమ మాటల వల్ల కాదు- రోష్ణిని ఇంకో దారిలో తనవేపు తిప్పుకోవాలి.

 

    "రోష్ణి! నీకో విషయం చెప్పనా- మీ డాడీ మన పెళ్ళి జరుపుతానని నాకు హామీ ఇచ్చినా- ఆ పెళ్ళి జరగదని, నిన్ను నాకిచ్చి పెళ్ళి చెయ్యడని నాకనుమానంగా ఉంది- మూడు నెలల తర్వాత, నిన్నే లక్షాధికారికో ఇచ్చి పెళ్ళిచేసి, ఏ ఫారిన్ కో పంపించేస్తే నేనేం అయిపోతానో చెప్పు- ప్రేమించిన నువ్వు దూరమైపోయి, కనీసం నీ జ్ఞాపకంగానైనా నా దగ్గర నీ అనుభూతులు కూడా దొరక్కుండా ఉంటే- నేను పిచ్చివాడినైపోతాను రోష్ణి- ఇప్పటికే నేను పిచ్చివాడినైపోయాను. దగ్గరగానే ఉన్న నిన్ను వదులుకోను వదులుకోలేను-" గబుక్కున ఆమె వేపు తిరిగి గట్టిగా ఆమెను కౌగిలించుకున్నాడు అవినాష్.

 

    తన పెదాలతో ఆమె పెదాలను పట్టుకున్నాడు. ఆ పెదాల స్పర్శ రోష్ణికి కసిగా, కాంక్షగా ఉంది.

 

    అవినాష్ రెండు చేతులూ ఆమె వీపుమీద ఉన్నాయి. కుడిచేతి వేళ్ళు నెమ్మదిగా, నెమ్మదిగా-

 

    ఎడమ చేయి ఆమె వీపుమీంచి కదిలి, ముందుకు జరిగి-

 

    రోష్ణికి ఊపిరాడడంలేదు.

 

    ఆమె అవినాష్ కౌగిట్లో మొఖమల్ పరుపులా అయిపొయింది.

 

    అవినాష్ ఆలస్యం చెయ్యలేదు. తన కుడిచేతిని కూడా ముందుకి తెచ్చాడు.

 

    అవినాష్ కళ్ళకు రోష్ణి ఇరవై ఏళ్ళ నగ్న సౌందర్యం. రెండున్ నిమిషాల సేపు ఆ సౌందర్యంవేపు తనివితీరా చూశాడు.

 

    "వద్దు" అవినాష్- మెల్లగా గొణిగింది రోష్ణి.

 

    అవినాష్ ఆ మాటల్ని వినే దశలో లేడు.

 

    నెమ్మదిగా రోష్ణిని బుజ్జగిస్తూ రెండు చేతుల్తో పైకెత్తి, పక్కనే ఉన్న ఇసక దిబ్బలమీద పడుకోబెట్టాడు.

 

    ఆ క్షణంలో రోష్ణి కళ్ళిప్పి, నలువేపులా ఒకసారి చూసింది.

 

    ఎక్కడా, మనిషి అలికిడి లేదు.

 

    రివ్వున వీస్తున్న గాలి. సరుగుడు చెట్లు కదులుతున్న చప్పుడు.

 

    పక్కన కూర్చున్నాడు అవినాష్.

 

    ఒంగి, ఆమె కనురెప్పల మీద ముద్దు పెట్టుకున్నాడు.

 

    ఆమె గుండెకు అడ్డంగా రెండు చేతుల్నీ పెట్టుకుంది రోష్ణి.

 

    అదే క్షణంలో-

 

    అవినాష్ కుడిచేయి నెమ్మదిగా ఆమె నడుం దగ్గరకు వచ్చింది-

 

    చీర మడతల దగ్గర ఆగింది.

 

    "ఏమిటిది-? అసహ్యంగా౦" రోష్ణి విసుక్కుంటూనే కాళ్ళు మడత బెట్టుకుని పక్కకు తిరిగి పడుకుండి పోయింది.

 

    అప్పుడు-

 

    ఇరవై ఏళ్ళ రోష్ణి పాలరాతి నగ్నదేవతలా ఉంది.

 

    పక్కకు తిరిగి పడిపోయిన విరిగిన వీనస్ బొమ్మలా ఉంది.

 

    ఆమె కనుకొలకుల లోపల దాహం-దాహం-ఆమె నరాల లోపల కోరిక- కోరిక- ఆమెకు ఇష్టం లేకపోయినా, మనసులో ఏదో మూల, నరాల్లోని చీకటి గదిలో లేచిన వయసు వెల్లువ- ఆమెను అసక్తురాలిగా చేస్తోంది.

 

    ఆమెనిప్పుడు అవినాష్ ఏమైనా చెయ్యగలడు-

 

    అవినాష్ పధకం ఇప్పుడే నెరవేరుతోంది.

 

    అవినాష్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు.

 

    కానీ-

 

    అదే క్షణంలో-

 

    కొండల వెనక చెట్ల గుబురుల్లో ఏదో కదలిక. ఆ కదలికను అవినాష్ పట్టించుకునే పరిస్థితిలో లేడు.

 

    మరో క్షణంలో అక్కడ యౌవనం ఉరకలేస్తోంది.

 

    రోష్ణి, ఇరవై ఏళ్ళ రోష్ణి, కొవ్వొత్తిలా కాలిపోతోంది.

 

    వారి ఉచ్చ్వాస, నిశ్వాసలు అక్కడ గాల్లో బరువుగా కదులుతున్నాయి.

 

    కక్ష, కసి, కోరిక, ఉన్మాదం, ఉద్విగ్నం, అన్నీ కలిసిన స్పందన అవినాష్ లో చోటు చేసుకున్నాయి.

 

    రోష్ణిని అనుభవిస్తున్న సమయంలో, అవినాష్ కు ఒక్కసారి వాళ్ళక్క జ్ఞాపకాని కొచ్చింది.

 

    తన అక్కను చెరిచిన వాళ్ళు జ్ఞాపకం వచ్చారు.

 

    అతని మెదడు ఒక్కసారి పిచ్చిదైపోయింది.

 

    అవినాష్ చేతుల్లో రోష్ణి ఆటబొమ్మై పోతోంది.

 

    కొండ వెనక చెట్ల గుబురుల్లో మరలా ఏదో కదలిక.

 

    "ప్లీజ్- అవినాష్ - నన్ను నీ ఇష్టం వచ్చినట్టుగా - చే..సుకోవూ-

 

    ప్లీజ్ - నన్నొదిలి - ఎక్కడికి - వెళ్ళిపోవుకదూ -" రోష్ణి పిచ్చి తమకంతో అవినాష్ చెవిలో గొణుగుతోంది.

 

    "నా నుంచి నిన్ను ఇప్పుడెవరూ వేరు చెయ్యలేరు - రోష్ణి - ఐ లవ్ యూ-" అవినాష్ - ఆమె వంటి నిండా అవినాష్ చేతులు కదులుతున్నాయి.

 

    "నన్నెక్కడకైనా తీసుకెళ్ళిపో - అవినాష్ -" రోష్ణి కాంక్షగా అంది.

 

    అదే సమయంలో-

 

    మళ్ళీ - కదలిక

 

    "మీ డాడీ మన పెళ్ళి చేయకపోతే- మనం పారిపోదాం-ఓ.కె-"

 

    మళ్ళీ - కదలిక.

 

    "మనం ఇప్పుడు ఇంటికెళ్ళొద్దు - ఏ బరోడా అయినా వెళ్ళిపోదాం"

 

    "అలాగే-"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS