English | Telugu

రామేశ్వరం చేరిన చరణ్ సినిమా

on Feb 18, 2014

 

రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామేశ్వరంలో జరుగుతుంది. ఇందులో చరణ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఇందులో చరణ్ సరసన కాజల్ అగర్వాల్ జతకడుతుంది. ఈ చిత్రానికి "గోవిందుడు అందరివాడేలే" అనే టైటిల్ ప్రచారంలో ఉండి.బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం చరణ్ కెరీర్ లోనే ఓ మంచి చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇందులో ప్రముఖ తమిళ నటుడు రాజ్ కిరణ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే త్వరలోనే నాగర్ కోయిల్, పొల్లాచ్చిలోనూ షూటింగ్ జరుపనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here