English | Telugu

నాగచైతన్య 100% లవ్ 64 సెంటర్లలో 50 రోజులు

on Jun 23, 2011

నాగచైతన్య "100% లవ్" 64 సెంటర్లలో 50 రోజులు ఆడింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, యువ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసి నిర్మించిన సినిమా నాగచైతన్య "100% లవ్". నాగచైతన్య "100% లవ్" సినిమా విడుదలైన 64 సెంటర్లలో అర్థశతదినోత్సవం అంటే 50 రోజులు ఆడింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్టవటాన్ని ఎవరూ ఊహించలేదు.

నాగచైతన్య తొలి చిత్రం"జోష్" ఫ్లాపయిన తర్వాత " ఏ మాయ చేశావే" సినిమా మంచి హిట్టయ్యింది. దాని తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన నాగచైతన్య "100% లవ్" సినిమా అంతకమటే పెద్ద హిట్టవటం అక్కినేని అభిమానులకు ఆనందం కలిగించే విషయంగా నిలిస్తుంది. నాగచైతన్య "100% లవ్" అర్థ శతదినోత్సవం ఎక్కడ జరిపేది త్వరలో తెలుస్తుంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here