Facebook Twitter
పల్లవీ ఉంది

పల్లవీ ఉంది
చరణాలూ ఉన్నాయి
పాట ఒక
స్థావర జంగమ ప్రాణి.

తొడిమెకు
కొమ్మతో వైరమెందుకు ?
ఆకులు రాల్తాయి
జాగ్రత్త.

దిండు మీద
నూనె మరకలు
కలగలసిన
కలల చిత్రమా !

 

- డా.వై.రామకృష్ణారావు