Facebook Twitter
నింగి వాకిట్లో

నింగి వాకిట్లో
చుక్కలు పెట్టారెవరో
కలిప
ముగ్గేసుకుందామా

పువ్వు గాలిది
పండు నేలది
రుచి లోకానిది
ఆకు మాత్రమే చెట్టుది

గోడ
భగభగ మండుతోంది
అవును
దాన్నిండా విప్లవ నినాదాలే.

డా . రామకృష్ణారావు.