Publish Date:Jul 27, 2018

LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
రౌండ‌ప్ చేసి క‌న్ ఫ్యూజ్ చేస్తూ క‌న్ ఫ్యూజ‌న్ లో ఎక్కువ కొట్టేస్తా అనేది పోకిరి లో మ‌హేష్ బాబు డైలాగ్ . ఇప్పుడు హీరో గోపిచంద‌ర్ ప‌రిస్తితి అలాగే ఉంద‌ట‌. ఎందుక‌ను కుంటున్నారా? వ‌రుస సినిమాల‌తో ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడితో ఓ ల‌వ్ స్టోరీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో  ఉంది. అయితే త‌న త‌దుప‌రి సినిమాలుగా ఇప్ప‌టికే మూడు ప్రాజెక్ట్స్ ఓకే చేశాడ‌ట‌. అందులో గ‌తంలో త‌న‌తో సినిమాలు చేసి ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఉన్నారు. మ‌రొక‌రు త‌మిళ ద‌ర్శ‌కుడు. ముగ్గ‌రు ద‌ర్శ‌కులు ఫ్లాపుల్లో ఉండ‌టం విశేషం. ఒక‌ సారి ఆ వివరాల్లోకి వెళితే... గోపిచంద్ తో  లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాలు చేసిన  శ్రీవాస్ ఇప్ప‌టికే ఒక స్టోరి వినిపించాడ‌ట‌. స్టోరీ లైన్ బాగా న‌చ్చ‌డంతో వెంట‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడట గోపిచంద్. అలాగే సంప‌త్ నందితో గౌత‌మ నంద చిత్రాన్ని చేసాడు గోపిచంద్. ఈ సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయినా ఈ ద‌ర్శ‌కుడికి మ‌రో సారి అవ‌కాశం ఇచ్చాడు గోపిచంద్. అలాగే ఈ రెండు సినిమాల‌తో పాటు త‌మిళ చిత్ర ద‌ర్శ‌కుడు తిరు చెప్పిన స్టోరి కి ఫ్లాట‌య్యాడ‌ట గోపించంద్. ఈయ‌న గ‌తంలో విశాల్ తో రెండు సినిమాలు చేశాడు. అవి తెలుగులో `వెంటాడు వేటాడు` , ఇంద్రుడు` పేరుతో అనువాదమ‌య్యాయి. రెండు తెలుగులో పెద్ద‌గా ఆడ‌లేదు. త‌మిళంలో మాత్రం స‌క్సెస్ అయ్యాయి. ఆ న‌మ్మ‌కంతోనే గోపిచంద‌ర్ తిరుకి ఓకే చెప్పాడు. ఇలా మూడు ప్రాజెక్ట్స్ చేసిన గోపించంద్ ఏ సినిమా ముందు స్టార్ట్ చేయాలో తెలియ‌న క‌న్ ఫ్యూజ్ లో ఉన్నాడ‌ట‌. త్వ‌ర‌లో ఏది ముందో తెలిసే అవ‌కాశాలున్నాయి.
                `గీత గోవిందం` చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా అవ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `టాక్సీవాలా` చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి కూడా బ‌న్నీ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో బ‌న్ని మాట్లాడుతూ క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఆకాశానికెత్తాడు.  `` విజ‌య్ లో ఒరిజినాలిటీ ఉంటుందినీ, ఇప్ప‌టి వ‌ర‌కు మేమంతా ఓ రొట్ట‌లో ఇరుక్కుపోయాం. కానీ విజ‌య్ అలా కాకుండా కొత్త‌గా ట్రై చేస్తున్నాడు. ఆ కొత్త‌ద‌నమే జ‌నానికి న‌చ్చి త‌న‌ను అభిమానిస్తున్నారు. ఫెంటాస్టిక్ ప‌ర్ఫార్మ‌ర్. మేమంతా గోల్డెన్ స్పూన్ తో వ‌చ్చిన‌వాళ్లం కానీ, విజ‌య్ అలా కాదు. కాంటెప‌ర‌రీ ట్రెండ్స్ ప‌ట్టుకుని అర్జున్ రెడ్డి లాంటి డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ  త‌న‌కు తానుగా ఎదుగుతున్నాడు. ఇలాంటి వ్య‌క్తులు ఎదిగే క్ర‌మంలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి వాటిని వ‌దిలేయ‌డం మంచింది. అత‌డు రియ‌ల్ ప‌ర్పార్మ‌ర్  అంటూ విజ‌య్ ని ఒక్కాసారిగా ఆకాశానికెత్తాడు బ‌న్ని. అలాగే మేమంద‌రం సినిమానే న‌మ్ముకుని బ‌తుకుతున్నాం కాబ‌ట్టి పైర‌సీని ఎంక‌రేజ్ చేయ‌వ‌ద్దంటూ చివ‌రిగా చెప్పాడు.
దర్శకుడు శ్రీనువైట్లకు విజయం తప్పనిసరి పరిస్థితుల్లో... ‘మిస్టర్‌’ పరాజయం తరవాత అసలు అతనికి అవకాశం రాదని అనుకుంటున్న సమయంలో... వచ్చిన సినిమా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నాలుగో సినిమా ఇది. దీనిపై శ్రీనువైట్ల చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సెంటిమెంట్‌ పరంగానూ సినిమా హిట్టవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ ‘‘రవితేజ నా ట్రబుల్‌ షూటర్‌. నేను ఎప్పుడు అయినా డల్‌గా ఉన్నప్పుడు నాకు ఎనర్జీ ఇస్తాడు. మళ్ళీ నన్ను పైకి తీసుకొస్తాడు. ‘వెంకీ’ సినిమా అప్పుడు ఎనర్జీ ఇచ్చాడు. అలానే చేశాడు. ‘దుబాయ్‌ శీను’ అప్పుడూ అంతే. ఇప్పుడు ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ సినిమాకీ చేశాడు. రవితేజకు నా మీద నమ్మకానికి నేనెప్పుడూ తనకి రుణపడి వుంటాను. తన ఎనర్జీ ఈ సినిమా. తన మద్దతుతో కొన్ని సవాళ్లు స్వీకరించా. నేను అనుకున్నది, రాసుకున్నది తీయడానికి మైత్రీ నిర్మాతల సహకారం ఎంతో ఉంది’’ అన్నారు. తను ఫ్లాపుల్లో వున్న ప్రతిసారీ రవితేజ హిట్‌ ఇచ్చాడని, ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ కూడా హిట్‌ అవుతుందని అన్నట్టు శ్రీనువైట్ల మాట్లాడారు.
  సూప‌ర్ స్టార్ ర‌జనికాంత్ , శంక‌ర్ , అక్ష‌య్ కుమ‌ర్ క‌ల‌యిక‌లో వ‌స్తోన్న అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రం `2.ఓ`. ఈ సినిమాను లీక్ చేస్తామ‌నీ, త్వ‌ర‌లో రాబోతుంది చూడంటూ  పైర‌సీ వెబ్ సైట్ `త‌మిళ రాక్స్`  ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింద‌ట‌.  ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌టంతో ర‌జ‌నీ ఫ్యాన‌స్ కోపోద్రికులై  త‌మిళ రాక్స్ పై మండిప‌డుతూ కోట్ల‌కు కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని కామెంట్స్ చేస్తున్నార‌ట‌.  ఇప్ప‌టికే దీపావ‌ళి కానుక‌గా విడుద‌లైన విజ‌య్ న‌టించిన `స‌ర్కార్`, బాలీవుడ్ సినిమా ` థ‌గ్స్ ఆఫ్ హిందుస్ఠాన్` చిత్రాల‌ను త‌మిళ్ రాక్స్ పైర‌సీ చేసిందట‌.  ఈ సినిమాలు విడుద‌లైన కొన్ని గంటల్లోనే పైర‌సీకి గురి అవ‌డం అంద‌ర్నీ షాక్ కి గురి చేసింది.  అయినా ఆ రెండు చిత్రాలు కూడా క‌లెక్ష‌న్స్ ప‌రంగా బాగానే రాబ‌డుతున్నాయి.   పైర‌సీని అరిక‌ట్ట‌డానికి త‌మిళ న‌డిగ‌ర్ సంఘం వారు విశేష‌మైన కృషి చేస్తున్నా కానీ, ఇలా పైర‌సీ పాలు కావ‌డంతో  నిర్మాత‌లు భారీగా న‌ష్ట‌పోతున్నార‌ట‌. దీన్ని ఎలాగైనా అరిక‌ట్టాల‌ని ఇంకా తీవ్రంగా కృషి చేయాల‌ని త‌మిళ న‌డిగ‌రం సంఘం కృషి చేస్తోంది. అయితే దీనిపై త‌మిళ రాక్స్ స్పందిస్తూ...`2.ఓ` లీక్ చేస్తామంటూ సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న న్యూస్ కు మాకు ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌ట‌న ఇచ్చార‌ట‌.  దీంతో అస‌లు ఎవ‌రు ఈ ట్వీట్ చేసారంటూ ఆ దిశ‌గా  సైబ‌ర్ క్రైమ్ వారు దృష్టి సారించార‌ట‌. నిజంగా లీక్ కి గురైతే మాత్ర నిర్మాత‌లు భారీగా న‌ష్ట‌పోతార‌ని అంటున్నారు సినీ పండితులు.  దాదాపు ఐదు వంద‌ల కోట్ల‌తో రూపొందిన ఈచిత్రం ఎన్నో వాయిదాల తర్వాత న‌వంబ‌ర్ 29న విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.  ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్ కు విశేష మైన స్పంద‌న వ‌చ్చింది.
తమిళనాట 'సర్కార్' సినిమా కేంద్రంగా చెలరేగిన వివాదాలకు, ఆందోళనలకు ఓ విధంగా ముగింపు పడినట్టే! ఓ పక్క ఆందోళనలు.. మరోపక్క దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌ని పోలీసులు అరెస్ట్ చేయవచ్చని గురువారం రాత్రి వెలువడిన వార్తలు.. 'సర్కార్' చిత్రానికి మద్దతుగా రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్ వంటి హీరోల ట్వీట్లు... వెరసి శుక్రవారం అంతా తమిళనాట సినిమా పరిశ్రమలో హై డ్రామా నెలకొంది. చివరికి... మాజీ ముఖ్యమంత్రి జయలలితను కించపరిచే విధంగా సినిమాలో సన్నివేశాలు వున్నాయని అన్నాడీఎంకే పార్టీ సభ్యులు చేసిన ఆందోళనలు ఫలించాయి. సినిమాను నిర్మాతలు రీ సెన్సార్ చేయించారు. అభ్యంతరకరమైన సన్నివేశాలను, డైలాగులను తొలగించారు. విజయ్ 'సర్కార్' టీమ్ ఒక మెట్టు దిగడంతో వివాదాలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. సినిమాలో తొలగించిన సన్నివేశాల్లో ప్రముఖంగా చెప్పుకోవలసింది... జయలలిత ఫొటోతో మిక్సీలను తలగలబెట్టే సన్నివేశం! సినిమాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పంచిపెట్టిన మిక్సీలు, టీవీలు తగలబెట్టే సన్నివేశం అసలు వివాదానికి కేంద్రబిందువు. జయలలిత ఫొటో వున్న మిక్సీలను విజయ్ కావాలని తగలబెట్టించాడని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఆందోళనలు చేశాయి. ఆందోళనలకు ధీటుగా మద్దతు లభించినప్పటికీ.. 'సర్కార్' టీమ్ వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించుకుంది.
  తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు 'వార్ వన్ సైడ్' మళ్ళీ టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడటంతో ఆ అంచనాలు తారుమారయ్యాయి. అధికారం కోసం టీఆర్‌ఎస్‌ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా మారింది. కొందరైతే మహాకూటమిదే పైచేయి అని భావించారు. తాజాగా ఓ సర్వే కూడా అదే తేల్చింది. ఏబీపీ న్యూస్‌ కోసం సీ-వోటర్‌ చేసిన సర్వేలో తెలంగాణలో మహాకూటమిదే విజయమని తేలింది.  కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి 33.9 ఓట్ల శాతంతో 64 సీట్లు, టీఆర్‌ఎస్‌ కు 29.4 శాతం ఓట్లతో 42 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 4, ఇతరులకు 9 సీట్లు దక్కనున్నట్లు సర్వే తెలిపింది. ఇక సీఎం అభ్యర్థి విషయానికి వస్తే సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కేసీఆర్‌ వైపే మొగ్గు చూపారు. మొత్తం 42.9 శాతం మంది కేసీఆరే సీఎం కావాలని కోరుకోగా.. 22.6 శాతం మంది జానారెడ్డి వైపు మొగ్గు చూపారు.. 7.2% మంది రేవంత్‌ రెడ్డి సీఎం అయితే బాగుంటుందన్నారు. దీనిబట్టి చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల లెక్కలు మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సర్వే పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాకూటమి ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఉంది. అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత కూటమి నుంచి రెబెల్స్ వచ్చే అవకాశముంది. దీనివల్ల ఓట్లు చీలుతాయి. అది టీఆర్‌ఎస్‌ కు కలిసిరావొచ్చు. ఫలితాలు మారొచ్చు. మరి కూటమి వీటిని అధిగమించి టీఆర్‌ఎస్‌ ని ఓడించి సర్వే ఫలితాలను నిజం చేస్తుందేమో చూడాలి. సీ-ఓటర్‌ సర్వే తెలంగాణతోపాటు ఎన్నికలు జరుగనున్న మిగతా రాష్ట్రాల్లో కూడా సర్వే నిర్వహించింది. ఆ రాష్ట్రాల్లో కూడా సర్వే ఫలితాలు కాంగ్రెస్ కి సానుకూలంగా ఉన్నాయి. రాజస్థాన్‌ లో బీజేపీ 39.7 శాతం ఓట్లతో 45 సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ 47.9 ఓట్ల శాతంతో 145 సీట్లు కైవసం చేసుకోనుందని సర్వే తేల్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సీ-ఓటర్‌ సర్వే చెప్పింది. అయితే, చివరికి గెలుపు మాత్రం కాంగ్రెస్‌దేనని తేల్చింది. ఈ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 42.3% ఓట్లతో 116 సీట్లు, బీజేపీ 41.5% ఓట్లతో 107 సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది. ఛత్తీస్‌గఢ్‌ విషయానికొస్తే బీజేపీకి 43 సీట్లు.. కాంగ్రెస్ కి 41 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే ఛత్తీస్‌గఢ్‌ లో ఓటు శాతం మాత్రం కాంగ్రెస్ కే ఎక్కువ వస్తుందని తేల్చింది. కాంగ్రెస్‌కు 42.2 శాతం, బీజేపీకి 41.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక మిజోరంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని తేలింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 17 సీట్లతో ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌కు 12, జోరం పీపుల్స్‌ మూమెంట్‌కు 9 సీట్లు దక్కనున్నాయని తెలిపింది.
  తెలుగు చలన చిత్ర రంగంలో నందమూరి తారక రామారావు పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అలానే తమిళనాట అంతే గొప్ప పేరు ఉన్న నటుడు ఎం.జీ.రామచంద్రన్ (ఎంజీఆర్).ఇద్దరు సినీరంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఓ వెలుగు వెలిగారు.ఎంజీఆర్ తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ స్థాపిస్తే,ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ స్థాపించారు.రాష్ట్రాలు వేరైనా సమన్వయంతో,స్నేహబంధంతో మెలిగేవారు.అలానే డీఎంకే పార్టీ కూడా తెదేపాకు తమ మద్దతునిచ్చేది.తమిళనాడులో  అన్నాడీఎంకే, డీఎంకేలలో ఏది అధికారంలో ఉన్నా తెదేపాకు ప్రాధాన్యం ఇచ్చేవి.ఎన్టీఆర్‌ తర్వాత చంద్రబాబు నాయుడుకు జయలలిత, కరుణానిధితో మంచి సంబంధాలు ఉండేవి. ఎవరు ఎన్నికల్లో గెలుపొందినా తప్పకుండా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేవారు.కానీ జయ మరణాంతరం తెదేపాకు అన్నాడీఎంకే నుంచి ప్రాధాన్యత తగ్గిపోయింది.ఆ పార్టీ నేతలతో సమావేశమవ్వటానికి వచ్చిన తెదేపా ఎంపీలకు సమయం ఇవ్వకపోవటమే పార్టీల మధ్య దూరం పెరిగిందంటానికి ఉదాహరణ.అయితే డీఎంకే మాత్రం కరుణానిధి మరణం తర్వాత కూడా తెదేపాకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది.     ప్రస్తుతం చంద్రబాబు బీజేపీ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయటానికి సన్నద్ధమైన సంగతి తెలిసిందే.అందులో భాగంగా ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలో భేటీ అయ్యారు.అంతేకాకుండా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సైతం భేటీ అయ్యారు.ఈ పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు తన ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారనే చెప్పుకోవాలి.వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగా నిన్న బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఇతర నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.నేడు తెదేపాకు మొదటి నుంచి సన్నిహిత పార్టీ అయిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తో సమావేశమవనున్నారు.బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతు తెలుపమని చంద్రబాబు స్టాలిన్‌ ను కోరే అవకాశం ఉంది.ఎలాగో స్నేహబంధం ఉంది కాబట్టి  స్టాలిన్‌ కూడా అందుకు సానుకూలంగా ఉంటారనే అనుకోవాలి.అంతబాగానే ఉంది కానీ ఇంతకీ చంద్రబాబు అన్నాడీఎంకే పార్టీ నేతలతో సమావేశమవుతారా? లేదా? అనేదే ప్రస్నార్ధకం.అన్నాడీఎంకే కూడా గత కొంత కాలంగా బీజేపీ కి కాస్త అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
  తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు తెరాస నేత హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 18 ప్రశ్నలతో కూడిన ఈ లేఖను తాజాగా హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ప్రజలకు అభ్యంతరాలున్నాయని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ప్రకటించలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పలేదని అన్నారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తారని ప్రశ్నించారు. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ధర్నా చేసిన చంద్రబాబు.. తాను ఏపీకి సీఎం అయ్యాక అదే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు పాలమూరు ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు వస్తే.. అనుమతులు లేవని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని నిలదీశారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన విద్యుత్‌ ఇవ్వలేదని.. ఆ కుట్రలను చేధించిన కేసీఆర్ రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు తెచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబు అసలు గిట్టదని, తెలంగాణ ఏర్పాటును చివరి వరకు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని బాబు ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించారన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబుకు నరనరాన వ్యతిరేకత ఉందని హరీష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోటీ చేసి నాలుగు సీట్లు సాధించుకుంటే అభివృద్ధికి అడ్డుపడవచ్చనే కుట్రతోనే టీడీపీ ఇక్కడ పోటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా నీళ్ల కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు. అయితే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగుకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, వాటర్‌ బోర్డులకు చంద్రబాబు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదుల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోయినా చంద్రబాబు బాధపడరు కానీ.. వాటిని తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటే మాత్రం సహించలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ నాశనం కావాలని కోరుకుంటున్న ఆయన.. తిరిగి ఇక్కడ పోటీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబుకు హరీష్ రావు రాసిన బహిరంగ లేఖలోని 18 ప్రశ్నలు: నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్రలు చేయడం లేదా? పాలమూరు కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా? పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా? కెసి కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా? కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా? పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడడం లేదా? శ్రీశైలం నుంచి తెలంగాణకు నీరివ్వొద్దనడం మీ కుతంత్రం కాదా? ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు? పోలవరం మండలాలు గుంజుకోవడం మొదటి అన్యాయం కాదా? సీలేరు ప్లాంటు పోవడం వల్ల ఏడాదికి రూ.500 కోట్ల నష్టం చేయడం లేదా? విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా? పిపిఏలను ఏకపక్షంగా రద్దు చేసి, 2,465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా? రూ.4,557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా? ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా.. టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా? ఖాళీ భవనాలు ఇవ్వక పోవడం మీ సంకుచితత్వం కాదా? హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగడం మీ దురాశ కాదా? విభజన మాయని గాయం అని బాధ పడలేదా?
కర్ణాటకలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంతో బీజేపీ సరిపెట్టుకుంది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి విజయం సాధించింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది.     ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి రామనగర, చెన్నపట్న స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల అనంతరం రామనగర స్థానానికి కుమారస్వామి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ తరపున బరిలోకి దిగిన సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఘన విజయం సాధించారు. ఆమె 1,09137 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ అంతర్గత విభేదాల కారణంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలింది. ఈ పరిణామం జేడీఎస్‌కు ఎంతగానో కలిసొచ్చింది. రామనగరంలో బీజేపీకి 15,906 మాత్రమే పోలయ్యాయి. లక్షా 9వేలకు పైగా భారీ మెజారిటీని అనితా కుమారస్వామి దక్కించుకోవడంతో జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.  జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సిద్ధు కుమారుడు ఆనంద్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది.  ఆనంద్‌ బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌ కులకర్ణిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి శివరామ గౌడ గెలుపొందారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన జేడీఎస్‌ ఎంపీ సీఎస్‌ పుట్టరాజు తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ నుంచి శివరామ గౌడ బరిలోకి దిగగా కాంగ్రెస్‌ ఆయనకు మద్దతిచ్చింది. అయితే శివరామకు పోటీగా బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడంతో పొటీ ఏకపక్షమే అయ్యింది. బీజేపీ కంచుకోట 'బళ్లారి'లోనూ బీజేపీకి ఓటమి తప్పలేదు. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ మెజార్టీతో గెలుపొందారు. బళ్లారిలో 2004 నుంచి బీజేపీనే గెలుస్తూ వస్తోంది. అంతేగాక గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు మంచి పట్టున్న నియోజకవర్గం. గత 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ నేత బి. శ్రీరాములు బళ్లారిలో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శ్రీరాములు తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక జరిగింది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున శ్రీరాములు సోదరి శాంత బరిలోకి దిగారు. శాంతకు పోటిగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రప్పను కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఉగ్రప్ప దాదాపు 2లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కనీసం ఈ సీటు నిలుపుకుంటే బీజేపీ పరువు దక్కేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక స్థానం శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం. శివమొగ్గ ఎంపీగా ఉన్న మాజీ సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఉపఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. జేడీఎస్‌ నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌. బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేశారు. మధుకు కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. ఫలితాల్లో రాఘవేంద్ర, మధు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక దశలో మధు ఆధిక్యం కూడా కనబర్చారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన శివమొగ్గ ఉపఎన్నికలో చివరకు రాఘవేంద్ర 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ఉప ఎన్నికలు ఫలితాలు బీజేపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.
  రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో చంద్రబాబుపై ప్రారంభమైన విమర్శల పర్వం కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ కు టీడీపీని తాకట్టు పెట్టారంటే వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ లోని ఎన్టీఆర్ సమాధి వద్ద నిరసన తెలిపారు. అంతేకాదు వైసీపీ, జనసేన, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలన్నీ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సమాధానమిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.ఇటీవల విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంటే అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. "అలా ఎప్పటికీ జరగదని,ఒకవేళ అలా జరిగితే తాను ఉరి వేసుకుంటానని" సంచలన వ్యాఖ్యలు చేసిన కేఈ తాజగా రాహుల్ చంద్రబాబు భేటీని సమర్థించారు..దీనిపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.     రాజ్యాంగ పరిరక్షణ కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు. అంతేకాకుండా లేఖలో ప్రతిపక్షాలపై పలు ప్రశ్నలను సంధించారు.''రాహుల్‌ని చంద్రబాబు కలిస్తే తప్పేంటి? విభజన చట్టంలోని హామీలను విస్మరించి మనల్ని మోసం చేసిన వారిపై తిరగబడి మన హక్కులను కాపాడుకోవాలని అనుకోవడం తప్పా?...ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? పార్టీ మారి బీజేపీలో చేరినపుడు బాధపడలేదా?..  లక్ష్మీ పార్వతి జగన్ కాళ్ల దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? ఒక్క టీడీపీ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా?’’ అని లేఖలో కేఈ ప్రశ్నల వర్షం కురిపించారు.బీజేపీ చేతిలో వైసీపీ కీలుబొమ్మగా మారిందని కేఈ దుయ్యబట్టారు.
భోఫోర్స్‌ కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో హిందుజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. సీబీఐ వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హిందూజా సోదరులతోపాటు ఇతర నిందితులను 2005లో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ ఉత్తర్వులను సీబీఐ సుప్రీంలో సవాల్‌ చేసింది. సీబీఐ వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. సీబీఐ ఆలస్యంగా అప్పీల్‌ చేసిందని ధర్మాసనం పేర్కొంది.     1986, మార్చి 24న భారత్ స్వీడన్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్‌తో 400 యూనిట్ల హౌఇట్జర్ తుపాకుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 1437 కోట్లు. భారత ఆర్మీని బలోపేతం చేసేందుకు నాడు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే నాటి ప్రధానిగా ఉన్న రాజీవ్‌గాంధీకి ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్‌కు సంబంధించి రూ.64కోట్ల అవినీతి జరిగిందని కేసు నమోదైంది. ఈ కేసులో పలువురు ప్రముఖులతో పాటు హిందూజా సోదరులు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2005 మే 31న బోఫోర్స్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరిపైనా కేసు కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు. ఇందులో మధ్యవర్తులుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న హిందూజా సోదరులపైన కూడా కేసు కొట్టేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ కోర్టు 13 ఏళ్ల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు తీర్పును సవాలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 2న అప్పీల్‌ చేసింది. అయితే 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీర్పును సవాలు చేయడాన్ని జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుపట్టారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 90రోజుల్లో అప్పీలు దాఖలు చేయాలి. అయితే దాదాపు 4,500 రోజుల ఆలస్యం తర్వాత సీబీఐ అప్పీలు దాఖలు చేయడం అంగీకరించే విధంగా లేదని న్యాయమూర్తి అన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కేసును కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించినట్టు అయింది. ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు మంచి విజయంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.
  Anger is a natural and normal emotion where we get furious over a person or situation and we express our fury and then it is over. Many of us have learnt that it is not nice, polite, or acceptable for us to be angry. We learn to swallow our angry feelings. Anger withheld for a long time leads to resentment which in turn settles in our bodies, in the joints and muscles and can even lead to diseases such as arthritis or varied aches and pains.   It is important that we need to acknowledge all our emotions including anger, and find positive ways to express these feelings. It’s Okay to be angry and we don’t have to hit people or yell at them. A simple and clear statement saying that,” This makes me angry” or “I am angry about what you did” is enough. If it is not appropriate to say this, we still have many options. We can scream into a pillow, beat the bed, run or yell in the car with the windows rolled up or any other way that best suits you. These are all healthy outlets. The key is to find a way to achieve anger release that works for you while keeping you from hurting those around you. Another easier method is where you could just pen your thoughts on to a piece of paper or in a journal, without having to exhibit your feelings in a more private place. It becomes a more secure place to find an expression for your anger and rage without it being detrimental to your personal or work relationships. Sometimes, you'll discover that you've directed your anger at someone or something in error. In addition it is a great way to see yourself - outside of you. Zoom out of the situation and view yourself from higher plane. After you have calmed down you have the ability to logically examine your thoughts, emotions and actions. Visualize your anger and stress being transferred from your mind and body, through your fingers onto a written page. A wonderful way to assess yourself would be to ask: ü  Why did I get angry? ü  What did I do when I got angry? ü  What could I have done differently? Please remember that this journal is not a collection of your mistakes and failures for you to look back upon but it is to be used as an outline for future triumphs. Another healthy way to release anger is through meditative breathing to calm the body-mind. Take a walk for 5 minutes or more, swinging your arms back and forth - when your right foot steps forward, your left arm swings forward, and when your left foot steps forward your right arm swings forward. Keep your breathing even, such as 2 steps to breathe in and 2 steps to breathe out. The minute you get angry with a person or situation - feel the anger, acknowledge it and release it. Then forgive.It Changes your life.  
    We Indians are known to speak a lot. But we often fail while conversing in tense situations. While being in an interview, while chatting with a superior, while facing a stranger... we fault and flutter. A few precautions might save us from an embarassing situation.   Talking fast: Indians were known to speak rapidly in English. That was probably to impress or just out of habit! But professionals warn against the rapid fire. Talking in a medium pace would allow you to decide`what your next word is going to be!`. It would also help you to relieve a bit of tension, while you are talking in a testing situation. When you  talk in a normal pace you won't get confused and you have very less chance to stammer.   Listen: We talk a lot and listen nothing. We are always in a dominant mood over the other while conversing. We question, we interrupt, we argue and we object. Let the questions be answered, let the doubts be cleared, let arguments be discussed and let objections be settled. A conversation should always start in a win-win mode and end with it. When we hear to the other, and when when we accept him to be equal to us... conversations would always be fruitful.   Body Language: Allan pease need not be on board to hint the basics of the body language. Looking uninterested, glancing over the head, frowned eyebrows, bored sighs and yawns, fiddling with phone... would always indicate what you are thinking about the conversation. Pleasent expression, frequent eye contacts, occasional nods, straight posture... spread a positive aura while conversing.   Be frank: Frankness is the best trait admired by many. When someone asks for an advice, give the best you can. When someone points a mistake that's genuine, admit it. While discussing a topic, present your own opinion on it. But just be careful that you are not hurting the feelings of the other. You can always deliver a bitter truth in a sweet way. - Nirjara
  Happiness is all around you. You dont have to work very hard to find it. All you need to do is to simply life. Do simple things and try to find happiness in them. This article will help you keep happiness always by your side. A sharp mind opens doors to happiness. So staring from now. Memorize one thing everyday and see what happiness an active brain gives you. Learn something new everyday and let others know about it.  Do you know who the happiest man on earth is? One who is least attached to material possessions. It might sound like a difficult goal to accomplish but trust me, its worth the effort. It is important to realize that the material world will give us nothing more than superficial happiness that does not last long. Mr Know All will have nothing to live for. The world is a wide ocean and there is always an unexplored part. So travel the road not taken. Stay curious! We add to our worries by thinking about the future! Leave the future to got and enjoy the present. Embrace every second of life because once its gone it will never come back again. Know that every moment is precious. There’s a lot to learn from the movies! Dont forget to wear that beautiful smile everyday. It suits you! So you are not ready to start your day until you wear that smile like you wear your cloths and your watch. Complete your look with a smile. Invite positivity into your life. Start looking at things from a brighter perspective. This will help you retain the happiness you have. Do you still think its hard to be happy? If your answer is a yes then you should think again.    - Kruti Beesam
  ఎన్నికలు దగ్గర పడుతున్నాయి పైగా ఇతర పార్టీల నేతలు నామినేషన్లు కూడా వేస్తున్నారు.కానీ మహాకూటమి పార్టీలు అభ్యర్థుల జాబితా ప్రకటించటకపోవటంతో అంత అయోమయంలో పడిపోయారు. అయితే అందరి ఉత్కంఠతలకు తెరదింపుతూ కాంగ్రెస్ పార్టీ 65 మందితో తొలివిడిత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.అయితే అందులో కాంగ్రెస్ సీనియర్ నేత పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు.కొన్నిరోజులుగా పొన్నాల గతంలో ప్రాతినిధ్యం వహించిన జనగామ అసెంబ్లీ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీన్ని ఖండించిన పొన్నాల నియోజకవర్గంలో ప్రచారం కూడా చేస్తున్నారు.అయితే పార్టీ తొలి జాబితాలో తన పేరు లేకపోవటంతో పొన్నాల షాక్ కి గురయ్యారు.దీంతో పార్టీ పెద్దలను కలిసేందుకు హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.అయితే జనగామ అసెంబ్లీ స్థానం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది.దీనిలో భాగంగానే పొన్నాలకు సీటు ఇవ్వలేదని సమాచారం.రామగుండం నుంచి కోదండరాం బరిలో దింపి జనగామ టికెట్‌ తనకే ఇస్తారని పొన్నాల భావించారు. అయితే ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌ను రామగుండం కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో జనగామ నుంచి కోదండరామే పోటీ చేస్తారనే వార్తలకు బలం చేకూరుతోంది. రెండో జాబితాలోనూ తనకు జనగామ టికెట్‌ దక్కదనే ప్రచారం ఊపందుకోవడంతో పొన్నాల ఢిల్లీ వెళ్లారు.మరి ఢిల్లీ వెళ్లిన పొన్నాలను పార్టీ పెద్దలు బుజ్జగిస్తారో ? లేక టీజేఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చల నేపథ్యంలో ఆ సీటు భర్తీని పక్కన పెట్టారో తెలియాలి అంటే టీజెస్ అభ్యర్థుల జాబితా విడుదల అవ్వాలి లేదా ఢిల్లీ వెళ్లిన పొన్నాల అయినా చర్చల అనంతరం సమాధానం చెప్పాలి.
  ఎట్టకేలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యింది. 65 మంది అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో ప్రకటించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. కాంగ్రెస్‌ 94 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగతా 29 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అధిష్టానం ఢిల్లీ పిలిపించింది. నేడో రేపో రెండో జాబితా కూడా విడుదలయ్యే అవకాశముంది. కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా సిర్పూర్- పాల్వాయి హరీశ్ బాబు చెన్నూరు- వెంకటేశ్ నేత బోర్లకుంట మంచిర్యాల- కొక్కిరాల ప్రేమ సాగర్ రావు ఆసిఫాబాద్- ఆత్రం సక్కు ఆదిలాబాద్- సుజాత గండ్రత్ నిర్మల్- అల్లేటి మహేశ్వర్ రెడ్డి ముదోల్- రామారావు పటేల్ పవార్ ఆర్మూర్- ఆకుల లలిత బోధన్- పి. సుదర్శన్ రెడ్డి జుక్కల్- ఎస్. గంగారం బాన్సువాడ- కాసుల బాలరాజు కామారెడ్డి- షబ్బీర్ అలీ జగిత్యాల- జీవన్ రెడ్డి రామగుండం- ఎమ్మెస్ రాజ్‌ఠాకూర్ మంథని- శ్రీధర్ బాబు దుద్దిల్ల పెద్దపల్లి- సి. విజయ రమణారావు కరీంనగర్- పొన్నం ప్రభాకర్ చొప్పదండి- మేడిపల్లి సత్యం వేములవాడ- ఆది శ్రీనివాస్ మానకొండూరు- ఆరేపల్లి మోహన్ ఆందోల్- దామోదర రాజనర్సింహ నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి జహీరాబాద్- గీతారెడ్డి సంగారెడ్డి- జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) గజ్వేల్- వంటేరు ప్రతాప్ రెడ్డి కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్ మహేశ్వరం- పి. సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల- కేఎస్ రత్నం పరిగి- రామ్మోహన్ రెడ్డి వికారాబాద్- గడ్డం ప్రసాద్ కుమార్ తాండూరు- పైలట్ రోహిత్ రెడ్డి ముషీరాబాద్- ఎం. అనిల్ కుమార్ యాదవ్ నాంపల్లి- ఫిరోజ్ ఖాన్ గోషామహాల్- ముకేశ్ గౌడ్ చార్మినార్- మహ్మద్ గౌస్ చాంద్రాయణగుట్ట- ఇసా బినోబాయిద్ మిస్రీ సికింద్రాబాబ్ కంటోన్మెంట్- సర్వే సత్యనారాయణ కొడంగల్ - రేవంత్ రెడ్డి జడ్చర్ల- మల్లు రవి వనపర్తి- జి. చిన్నారెడ్డి గద్వాల- డీ.కే అరుణ అలంపూర్- సంపత్ కుమార్ నాగర్ కర్నూలు- నాగం జనార్ధన్ రెడ్డి అచ్చంపేట్- సీ.హెచ్ వంశీకృష్ణ కల్వకుర్తి- వంశీ చంద్‌రెడ్డి నాగార్జున సాగర్- జానారెడ్డి హుజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ- పద్మావతి రెడ్డి సూర్యాపేట్- ఆర్. దామోదర్ రెడ్డి నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి నకిరేకల్- చిరుముర్తి లింగయ్య ఆలేరు- భిక్షమయ్య గౌడ్ స్టేషన్ ఘన్‌పూర్- సింగపూర్ ఇందిర పాలకుర్తి- జంగా రాఘవరెడ్డి డోర్నకల్- జాటోత్ రామచంద్రు నాయక్ మహబూబాబాద్- పోరిక బలరాం నాయక్ నర్సంపేట్- దొంతి మాధవ్ రెడ్డి పరకాల- కొండా సురేఖ ములుగు- డి. అనసూయ అలియాస్ సీతక్క పినపాక- రేగ కాంతారావు మధిర- మల్లు భట్టి విక్రమార్క కొత్తగూడెం - వనమా వెంకటేశ్వరరావు భద్రాచలం- పోడెం వీరయ్య
  తెలుగుదేశం పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. ఒక సీటుకు ఒకే పేరు పరిశీలనలో ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశించడంతో తొమ్మిది మంది పేర్లను ప్రకటించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. 14 స్థానాలకు తెదేపా పోటీ చేస్తుందని భావిస్తుండగా వివాదం లేని 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.కూకట్‌పల్లి నియోజకవర్గం టికెట్‌ ఆశిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ఈ జాబితాలో లేకపోవటం చర్చనీయాంశమైంది. మరో 5 నియోజకవర్గాల అభ్యర్థులను నేడో, రేపో ఖరారు చేయనున్నారు. నియాజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితా: ఖమ్మం - నామా నాగేశ్వరరావు సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య అశ్వారావుపేట - మచ్చా నాగేశ్వరరావు వరంగల్‌ పశ్చిమ - రేవూరి ప్రకాశ్‌రెడ్డి మక్తల్‌ - దయాకరరెడ్డి మహబూబ్‌నగర్‌ - ఎర్రశేఖర్‌ ఉప్పల్‌ - వీరేందర్‌గౌడ్‌ శేరిలింగంపల్లి - భవ్య ఆనంద ప్రసాద్‌ మలక్ పేట - ముజఫర్ అలీ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.