తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభ౦

తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి మాట్లాడుతూ... తెలంగాణ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉంది. అమరుల ఆశయాలు ఫలించాయి... ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu