పిల్లలకోసం ఆరోగ్యవంతమైన చిరుతిళ్ళు...

చిరుతిళ్ళు ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. అందులోను, చిన్న పిల్లలయితే, చిరుతిళ్ళంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మన డైలీ లైఫ్ లో ఎక్కువ భాగం ఆఫీస్, లేదా బయట గడిపేస్తాం. మరి అలాంటి సందర్భంలో పిల్లలకి ఎలాంటి స్నాక్స్ ఇస్తే మంచిది. స్నాక్స్ లోనూ మంచి పోషకాలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=3R2uilPW70E