మరోసారి లక్కీ గర్ల్‌తో నితిన్
posted on Sep 25, 2013 8:04AM

చాల కాలంగా ఒక్క హిట్ కూడా లేని నితిన్ ఇష్క్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు వెంటనే గుండెజారి గల్లంతయిందే సినిమాతో మరో హిట్ అందుకొని తను కూడా సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చినని నిరూపించున్నాడు.
అయితే ఈ రెండు సినిమాల్లో నితిన్‌కు ఓ కామన్ సెంటిమెంట్ వర్క్‌అవుట్ అయింది. అదే నిత్యా మీనన్.. ఫస్ట్ ఇష్క్ సినిమాలో కలిసిన నటించిన ఈ జోడి భారీ సక్సెస్ సాదించగా, రెండో సినిమా గుండెజారి గల్లంతయిందే తో హిట్ పెయిర్‌గా ముద్ర వేయించుకున్నారు.
దీంతో నిత్యాని తన లక్కీ గర్ల్‌గా ఫీల్ అవుతున్నాడట నితిన్. అందుకే ప్రస్థుతం తను నటిస్తున్న కొరియర్ బాయ్ కళ్యాన్ సినిమాలో కలిసి నటించక పోయిన తరువాత పూరి కాంభినేషన్‌లో చేస్తున్న కొరియర్ బాయ్ కళ్యాన్ సినిమాలో మరోసారి నిత్యాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అయితే ఈసినిమాలో నిత్యా ఫుల్‌లెంగ్త్ హీరోయిన్‌గా కాదు జస్ట్ రోల్‌లో కనిపించనుందని సమాచారం.