శభాష్ సల్మాన్... మోడీ

 

‘స్వచ్ఛ భారత్’ ఉద్యమంగా భాగంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేస్తు్న కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో సల్మాన్ కూడా పాలు పంచుకోవడం అభినందనీయమని మోడీ అన్నారు. మోడీ పిలుపుకు స్పందించిన సల్మాన్ ఖాన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భ:గా సల్మాన్ ఖాన్ ఒమర్ అబ్దుల్లా, అజీం ప్రేమ్ జీ, చందా కొచ్చార్, ప్రదీప్ ధూత్, రజత్ శర్మ, వినీత్ జైన్, రజనీకాంత్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావలసిందిగా సల్మాన్ కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu