మంగళగిరి ఎయిమ్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేయదలచిన ఆలిండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) కు కేంద్రం ఆమోదం తెలిపింది, ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు, విభజన చట్టం మేరకు ఏపీకి ఎయిమ్స్ ను కేటాయించగా, దాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేయాలని ఏపీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలో స్థలం కూడా కేటాయించేయడంతో... కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, మంగళగిరి ఎయిమ్స్ కు కేంద్రం ఆమోదముద్ర వేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తంచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu