సాగర్​ గేట్ల మధ్యలో కొండ చిలువ 

సాగర్ గేట్ల మధ్య ఇరుక్కున్న కొండచిలువను స్నేక్ సొసైటీ కాపాడింది. 
తాజాగా హిమాయత్​ సాగర్​ రిజర్వాయర్​ గేట్ల మధ్యలో ఓ కొండ చిలువ చి ఇరుక్కుంది. దీంతో వెంటనే అక్కడున్న సిబ్బంది స్నేక్​ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు సైతం వెంటనే వచ్చి సాహసోపేతంగా తాడు సాయంతో గేట్ల మధ్యలో చిక్కుకున్న కొండ చిలువను రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియోలో తెగ వైరలవుతోంది. కొండ  చిలువను పట్టుకుని  సాగర్ గేటు మీదకు ఎక్కుతున్న దృశ్యం పలువురిని ఆకట్టుకుంది 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu