సీడబ్ల్యూసీ పదవి నుంచి తప్పుకున్న కావూరి

 

Kavuri CWC, kavuri sambasiva rao congress, congress  kavuri

 

 

కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడి హోదా నుంచి తప్పుకున్నారు. ఇటీవల (సిడబ్ల్యుసి) శాశ్వత ఆహ్వానితుడిగా నియమించబడిన ఆయన ఈరోజు ఆ పదివిని వదులుకున్నారు. ఆయన స్థానంలో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేని శాశ్వత ఆహ్వానితుడిగా నియమించారు. బహుశా కావూరి సాంబశివరావు అదిష్టానం సూచన మేరకే ఆ పదవిని వదలుకుని ఉండాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu