జయలలిత మృతిపై పిటిషన్...

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణంపై ఇప్పటికే పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీబీఐ విచారణ, వైద్య నివేదికలు స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu