అసహన ప్రచారానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ర్యాలీ..


 


దేశంలో రోజురోజుకు అసహనంపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వారు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అసహన ప్రచారానికి వ్యతిరేకంగా ఢిల్లీలో మార్చ్ ఫర్ ఇండియా పేరుతో ర్యాలీ చేపట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నేతృత్వంలో ఈ ర్యాలీని నిర్వహించారు. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నుండి రాష్ట్రపతి భవనం వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో బాలీవుడ్ నటులు, కళాకారులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News