బాలయ్యతో మాస్ మసాలా హరి

 

"యముడు", "సింగం" చిత్రాలతో యాక్షన్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న హరిదర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్ర షూటింగ్ జూన్ 10 బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని14రీల్స్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర నిర్మించనున్నారు. పూర్తిస్థాయి మాస్ మసాలా, యాక్షన్ చిత్రంగా ఉండబోతుంది. ప్రస్తుతం బాలయ్య "లెజెండ్" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu