ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ విప్ జారీ..

 

ఒక పక్క ఏపీలో ప్రత్యేక హోదాపై పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు రాజ్యసభలో కూడా ప్రత్యేక హోదాపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో పార్టీ ఎంపీలకు కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కేవీపీ.రామచందర్‌రావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లుపై జరిగే ఓటింగ్‌లో పాల్గొనాలని పార్టీ సభ్యులను ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu