అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతి..


వైసీపీ ఎమ్మెల్యేలు సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు చర్చకు అనుమతించారు. ఈసందర్బంగా సభ్యుల అభిప్రాయాన్ని స్పీకర్ కోరారు. ఈ నేపథ్యంలో 1/10 వంతు కంటే ఎక్కువమంది సభ్యులు మద్దతు తెలపడంతో చర్చకు అనుమతిస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. బీఏసీ సమావేశంలో చర్చించి చర్చపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu