అమీర్‌ఖాన్ ఇంట్లో క్రిస్మస్ సందడి

 

బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ఇంట్లో క్రిస్మస్ సంబరాలు గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో అమీర్‌ఖాన్ క్రిస్మస్ తాత శాంటాక్లాజ్ వేషంలో వచ్చి పిల్లలకు చాక్లె్ట్లు, బహుమతులు ఇచ్చారు. పిల్లలతో కలసి చిన్నపిల్లాడిలా గంతులు వేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన పలు చిత్రాలను ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ఆయన అందరితో పంచుకున్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu