కోదండరాం రాజకీయ ఉపన్యాసం

 

 

 M. Kodandaram, trs M. Kodandaram, chandrababu M. Kodandaram, jagan M. Kodandaram

 

 

అచ్చం ఒక రాజకీయ పార్టీ స్పోక్ పర్సన్ లా మాట్లాడుతున్నారు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగి అయిన కోదండరాం తాజాగా మరోసారి రాజకీయ ఉపన్యాసం చేశారు. అసలు తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మవద్దని కోదంరాం పిలుపునిచ్చాడు. నేడు బస్సుయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో కోదండరాం తెలంగాణ నుఉర్రూతలుగించే ప్రయత్నంలో భారీ ప్రసంగం ఒకటి వదిలాడు. టీడీపీతో పాటు కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ లను కూడా తరిమికొట్టాలని కోదండరాం పిలుపునిచ్చాడు.


ఇక ఇన్ని పార్టీలో పోయాకా… తెలంగాణలో మిగిలింది రెండే పార్టీలు. ఒకటి తెలంగాణ రాష్ట్ర సమితి, రెండు బీజేపీ. మరి ఈ రెండు పార్టీల్లో కూడా దేన్ని నమ్మాల్లో ఆయనే సూచించి ఉంటే బాగుండేది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu