షర్మిలాకు గాయం, వైఎస్ భారతి పరామర్మ

 

ys sharmila, ys sharmila padayatra,  ys sharmila jagan, ysrcongress padayatra

 

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలా నిర్వహిస్తున్న పాద యాత్ర కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత రాత్రి హైదరాబాద్ నగర శివారు ఎల్ బి నగర్ లో తన వాహనం దిగుతుండగా మోకాలికి గాయం కావడంతో ఆమె యాత్ర వాయిదా పడింది. షర్మిలా కు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. ఆమె కుడి కాలికి బలంగా గాయం కావడంతో, రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. గాయంతో భాదపడుతున్న షర్మిలను వైఎస్ భారతి పరామర్మించారు. షర్మిల మోకాలి నొప్పిపై వైజగన్ మోహన్ రెడ్డి తానుంటున్న చంచల్‌గూడ జైలు నుంచే వాకబు చేసినట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu