సమ్మర్ డ్రస్ సూచనలివే


సమ్మర్లో వేడికి చాలా చిరాకుగా ఉంటుంది. అందులో మనం వేసుకొనే దుస్తులు సౌకర్యంగా లేకపోతే ఇంకా చిరాకుగా ఉంటుంది. సమ్మర్లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలా ఎంచుకోవాలి అనే విషయాలలో డిజైనర్ వరూధిని కొన్న సూచనలు ఇచ్చారు అవేంటో చూద్దాం.