న్యూ ఇయర్ పార్టీకి రెడీ అవుతున్నారా? అయితే ఈ ఇయర్ రింగ్స్ మీ కోసమే. కొంచెం ట్రెడిషన్, మరికొంచం స్టైల్ కలగలిసేలా వుండే ఈ ఇయర్ రింగ్స్ పార్టీలకి చక్కగా వుంటాయి. జీన్స్‌కి, చుడీదార్స్‌కి, లాంగ్ ఫ్రాక్స్‌కి... వేటికి అయినా మ్యాచ్ అవుతాయి. ఇవి పెట్టుకుంటే ఇక మెడలో వేరేచైన్స్ ఏవీ అక్కర్లేదు. మార్కెట్లో రకరకాల వెరైటీలలో, రంగుల్లో ఇవి దొరుకుతున్నాయి. ఒక్కసారి ట్రైచేయండి..