Inaya Sulthana : ఇనయా పోస్ట్ కి షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్.. జామకాయలు కావాలంట!
on Jul 10, 2025

బిగ్ బాస్‌కి ముందు ఇనయా సుల్తానాని పట్టించుకున్న వాళ్లెవ్వరూ లేకపోయిన బిగ్ బాస్ తరువాత తన గురించే మాట్లాడుకునేట్టు చేస్తుందామె. నిన్న మొన్నటి దాకా ఓ అబ్బాయితో గోవా ట్రిప్ కి వెళ్ళి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చిన ఇనయా అతనికి బ్రేకప్ చెప్పేసి ఇప్పుడు కొత్త జీవితాన్ని గడుపుతుంది.
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఐడీలో జామకాయ తింటూ కొన్ని ఫోటోలని వదిలింది ఇనయా. అయితే ఆ ఫోటోలని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే వాటిల్లో ఓ నెటిజన్ చేసిన కామెంట్ కి రిప్లై ఇచ్చింది ఈ భామ. " నాకు జామకాయలు కావాలి" అంటూ ఓ కుర్రాడు కామెంట్ చేయగా.. సూపర్ మార్కెట్‌లో ఉంది కొనుక్కో అంటూ ఇనయా రిప్లై ఇచ్చింది. ఇక ఇనయా రిప్లై చూసిన ఆ కుర్రాడు..నేను అడిగిన జామకాయ ఏంటో.. మీకు అర్థం కాలేదా బ్యూటీ.. మినిమమ్ డిగ్రీ చదవలేదా అని రిప్లై ఇచ్చాడు. ఇక ఇనయా దానికి సమాధానమేమి ఇవ్వలేదు. కానీ ఇతరులు ఆ కామెంట్ కి రిప్లై ఇస్తున్నారు.
బోల్డ్ ఫోటోలని అప్పుడప్పుడు కొంతమంది సెలెబ్రిటీలు పెట్టేదే ఇలాంటి డబుల్ మీనింగ్ అండ్ బోల్డ్ కామెంట్లు ఇంకా కాంట్రవర్సీ కామెంట్లు వస్తాయనే కదా.. వాళ్లు మినిమిమ్ డిగ్రీ కాదు.. మాస్టర్ డిగ్రీ చేసేశారు. ఇలాంటి కామెంట్లు వస్తాయని తెలిసే ఈ జామకాయల పోస్ట్ పెట్టిందంటు మరో నెటిజన్ కామెంట్ చేసాడు. ఇక ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



