ENGLISH | TELUGU  
Home  » TV News

గుప్పెడంత మనసు జగతి మేడం ప్రైవేట్ వీడియో లీక్

on May 9, 2024

 

గుప్పెడంత మనసులో జగతి మేడం అలియాస్ జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సీరియల్ లో రిషికి తల్లిగా చేసింది. తర్వాత మూవీస్ ఆఫర్స్ రావడంతో సీరియల్ నుంచి తప్పుకుంది. సీరియల్ లో పద్దతిగా చీర కట్టుతో కనిపించి అందరినీ తన వైపుకు తిప్పుకుంది జగతి . ఐతే ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఐతే ఈ వీడియోస్ ని EDIT _  BY _ ABHI అనే పేరున్న వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

తన యూట్యూబ్ ఛానల్ ని వెయ్యిమంది సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియోస్ ని బయటపెడతానంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఐతే తన వీడియోస్ లీక్ కావడంపై జ్యోతి రాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. తన వీడియోస్ ని బయట పెట్టిన వ్యక్తికి శిక్ష పడాలని కోరుతోంది. ట్విట్టర్ లో జ్యోతిరాయ్ హ్యాష్ టాగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఐతే ఈమధ్య కాలంలో డీప్ ఫేక్ ఆడియోస్, వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి టైములో జ్యోతి రాయ్ వీడియో కూడా బయటకు రావడంతో అసలు ఇది  రియల్ వీడియో నా  ఎడిట్ చేసిన మరేదైనానా అనేది తెలియాల్సి ఉంది. ఐతే ఇప్పటికే ఇలాంటి వీడియోస్ బారిన పడిన సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. అసలు ఎందుకు తన వీడియోని ఇలా సోషల్ మీడియాలో వదిలారు ?  ఆ వీడియో నిజంగా తనదేనా ? దీని ఉన్న కారణం ఏమిటి ? ఎవరు ఇదంతా చేయించారు అంటూ జ్యోతి రాయ్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు ఈ విషయం మీద దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఐతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యారు. కానీ  ఈ వీడియోస్, ఫొటోస్ ఆమెవేనా కాదా అనే సందేహంతో కూడా చాలామంది ఇంకా రియాక్ట్ కాలేదు.  ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్న వాళ్ల మీద నిఘా పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయాలని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతే కోరుతున్నారు.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.