బికినీలో ఈతకొడుతూ మాల్దీవుల్ని వేడెక్కిస్తున్న అవిక!
on Jan 6, 2022
.webp)
అవికా గోర్ పేరు వినగానే చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లోని అందమైన చిన్నారి ఆనంది కళ్లముందు మెదులుతుంది. తెలుగు ప్రేక్షకుల్ని 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావ' సినిమాలతో అలరించిన ఈ చిన్నది మాల్దీవుల్లో జలకాలాడుతున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఆ ఫొటోల్లో ఆమె బికినీలో సెక్సీగా కనిపిస్తుండటం!
Also read: కొడాలి నాని ఎవరో నాకు తెలియదు: ఆర్జీవీ
ఇటీవల బరువు తగ్గి లుక్స్‌పరంగా బాగా మారిపోయి వార్తల్లో నిలిచింది అవిక. ఇలా తను బరువు తగ్గడంలో తన బాయ్‌ఫ్రెండ్ మిళింద్ చంద్వానీకే క్రెడిట్ ఇస్తానని, ఇప్పుడు తనను తాను చూసుకొని గర్విస్తున్నాననీ ఆమె చెప్పింది. మాల్దీవుల్లో సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్న అవిక అక్కడ సముద్రంలో ఈతకొడుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.
Also read: బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా.. ఫ్యామిలీ మొత్తానికి కరోనా!
గతంలో నటుడు మనీష్ రాయ్‌సింగమ్‌తో ఆమె రహస్యంగా బిడ్డను కన్నదంటూ వదంతులు వచ్చాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో, "అది అసాధ్యం! నో వే! మా ఇద్దరికీ సీక్రెట్ చైల్డ్ ఉన్నదంటూ కథలు వచ్చాయి. ఇప్పటికే మేం సన్నిహితులమే. నా లైఫ్‌లో ఆయనకు ఎప్పటికీ చోటు ఉంటుంది. నాకు 13 సంవత్సరాల వయసు వచ్చినప్పట్నుంచీ ఆయన నాకు అత్యంత సన్నిహిత స్నేహితుడు. తను నాకంటే 18 సంవత్సరాలు పెద్దవాడు." అని ఆమె చెప్పుకొచ్చింది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



