ఈ వారం ఓటీటీలో సినిమాలు 27.. వాటిలో కొన్ని సమ్‌థింగ్ స్పెషల్!
on Jul 29, 2025
.webp)
ఈమధ్యకాలంలో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాల కంటే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వివిధ భాషలకు చెందిన సినిమాలన్నీ ఓటీటీ ప్లాప్‌ఫామ్స్‌పై చూసే అవకాశం ఉంటుంది. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వివిధ భాషల్లో 27 సినిమాలు వచ్చాయి. వాటి వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ :
లోన్లీ ఎనఫ్ టు లవ్ సీజన్ 1.. జూలై 28
చెక్ (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్).. జూలై 28
హౌజ్‌ఫుల్ 5.. ఆగస్టు 1
నెట్‌ఫ్లిక్స్ :
ఐరన్ చెఫ్ థాయిలాండ్ వర్సెస్ ఆసియా.. జూలై 28
ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51.. జూలై 29
డబ్ల్యూడబ్ల్యూఈ: అన్ రియల్.. జూలై 29
కన్వర్జేషన్స్ విత్ ఏ కిల్లర్: ది సన్ ఆఫ్ సామ్ టేప్స్.. జూలై 30
అన్ స్పీకబుల్ సిన్స్.. జూలై 30
యాన్ హానెస్ట్ లైఫ్.. జూలై 31
గ్లాస్ హార్ట్.. జూలై 31
లియాన్నే.. జూలై 31
మార్క్‌డ్.. జూలై 31
తమ్ముడు (తెలుగు మూవీ).. ఆగస్టు 1
మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్.. ఆగస్టు 1
బియాండ్ ది బార్.. ఆగస్టు 2
పర్‌ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 3.. ఆగస్టు 2
ఆపిల్ ప్లస్ టీవీ :
చీఫ్ ఆఫ్ వార్.. ఆగస్టు 1
స్టిల్ వాటర్ సీజన్ 4.. ఆగస్టు 1
జియో హాట్‌స్టార్ :
అడ్డా ఎక్స్‌ట్రీమ్ బాటిల్.. జూలై 28
బ్లాక్ బ్యాగ్.. జూలై 28
క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్ 2.. జూలై 29
బ్యాటిల్ ఆఫ్ కులికన్: హయర్స్ ఆఫ్ ది కార్టెల్.. జూలై 29
సూపర్ సారా (మినీ వెబ్ సిరీస్).. ఆగస్టు 1
పతీ పత్నీ ఔర్ పంగా.. ఆగస్టు 2
సోనీ లివ్ :
ట్విస్ట్‌డ్ మెటల్ సీజన్ 2.. ఆగస్టు 1
సన్ నెక్ట్స్ :
సురభిల సుందర స్వప్నం.. ఆగస్టు 1
జీ5 :
బకైటి.. ఆగస్టు 1
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



